అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sri Krishna Janmashtami: తిరుమలలో శ్రీవారికి నవనీత సేవ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/84f947b7e556e2817360c366275bcfa8_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో నవనీత సేవ
1/9
![శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నవనీత సేవ అంగరంగ వైభవంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/5a0d122027d70fa55d4c0f92d27f23614c056.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నవనీత సేవ అంగరంగ వైభవంగా జరిగింది.
2/9
![టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/1012c5af8c44b3042f3d2631f05ee46093784.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.
3/9
![టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/2fcc5e7d9c9cb40936259ce92e2b82cb8c724.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.
4/9
![నవనీత సేవలో వెన్న తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల వెండి గిన్నెను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి విరాళంగా అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/c580b1a98da60e85f6f9f882ac74795d36b67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నవనీత సేవలో వెన్న తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల వెండి గిన్నెను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి విరాళంగా అందజేశారు.
5/9
![గోశాలలో దేశవాళీ గోవుల పాలతో పెరుగు తయారుచేసి, దాన్ని సంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికి వెన్న తీస్తారని సుబ్బారెడ్డి చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/391aebd6d3241be5de050b7ad120470265666.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గోశాలలో దేశవాళీ గోవుల పాలతో పెరుగు తయారుచేసి, దాన్ని సంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికి వెన్న తీస్తారని సుబ్బారెడ్డి చెప్పారు.
6/9
![వెన్నెను ప్రతిరోజు గోశాల నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారని వివరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/931392f2f3aa62847648325e1fe285d2f6b97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెన్నెను ప్రతిరోజు గోశాల నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారని వివరించారు.
7/9
![అర్చకులు వెన్నెను స్వీకరించి.. శ్రీవారి కైంకర్యాలకు వినియోగిస్తారని తెలిపారు. వెన్న తయారీ, వెన్న ఊరేగింపులో శ్రీవారి సేవకులు పాల్గొంటారని వివరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/5df976dc0527129a59a7503276c8a6505cff4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అర్చకులు వెన్నెను స్వీకరించి.. శ్రీవారి కైంకర్యాలకు వినియోగిస్తారని తెలిపారు. వెన్న తయారీ, వెన్న ఊరేగింపులో శ్రీవారి సేవకులు పాల్గొంటారని వివరించారు.
8/9
![కృష్ణాష్టమి సందర్భంగా గోశాల ప్రాంగణాన్ని రంగవళ్లులు, పుష్పాలతో అలంకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/512b7ec978387aa649cfd1ed3dffe2b095353.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృష్ణాష్టమి సందర్భంగా గోశాల ప్రాంగణాన్ని రంగవళ్లులు, పుష్పాలతో అలంకరించారు.
9/9
![నవనిత సేవ సందర్భంగా చిన్నికృష్ణులు, గోపికల వేషధారణ ఆకట్టుకున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/bcdc1710f4e08ec7f50519641f5d06ce49916.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నవనిత సేవ సందర్భంగా చిన్నికృష్ణులు, గోపికల వేషధారణ ఆకట్టుకున్నాయి.
Published at : 30 Aug 2021 10:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
వరంగల్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement