అన్వేషించండి
ఫోటోలు: అమలాపురంలో వైఎస్ జగన్ - సీఎంను చూసి ఉబ్బితబ్బిబ్బైన మహిళలు
CM Jagan: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. అమలాపురంలో బటన్ నొక్కి రూ.1,353.76 కోట్ల డబ్బును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్సార్ సున్నా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ - ఆనందంలో లబ్ధిదారులు
1/9

వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు
2/9

అమలాపురంలో సీఎం జగన్ బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ
Published at : 11 Aug 2023 04:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















