అన్వేషించండి
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Pawan Kalyan in Pithapuram: పవన్ కల్యాణ్ పిఠాపురం రోడ్ షో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వివిధ మండలాల మీదుగా పవన్ కల్యాణ్ రోడ్ షో సాగింది.

పవన్ కల్యాణ్
1/9

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమం మే 10న పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగింది.
2/9

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ రోడ్ షో కొనసాగింది.
3/9

పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కూడా పాల్గొన్నారు.
4/9

మొగలి రేకులు సీరియల్ ఫేం ఆర్కే సాగర్ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు.
5/9

జనాలు భారీగా తరలి రావడంతో రోడ్డు కిక్కిరిసిపోయాయి.
6/9

మహిళలు హారతులు పట్టారు. జనం పూలు చల్లుతూ జనసేన అధినేతకు ఎక్కడికక్కడ స్వాగతాలు పలికారు.
7/9

ఈ రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్ఎస్ఎన్ వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
8/9

పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్ షో
9/9

పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్ షో
Published at : 10 May 2024 08:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion