అన్వేషించండి
Sangam Barrage: మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ ప్రారంభం, డ్రోన్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
నెల్లూరు జిల్లా నిర్మించిన సంగం బ్యారేజీని నేడు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ బ్యారేజీకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ డ్రోన్ ఫొటోలు మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్కేయండి మరి. ఇంకెందుకాలస్యం.
సంగం బ్యారేజ్ ఎక్స్ క్లూజివ్ డ్రోన్ ఫొటోలు, ఓ లుక్కేయండి!
1/11

సీఎం జగన్ ప్రారంభించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్
2/11

నెల్లూరు జిల్లాలో 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం
Published at : 05 Sep 2022 01:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















