అన్వేషించండి
In Pics : కన్నుల పండుగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/118437baf359c5fa9dae92d7d0d2a772_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట కోదండరామ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
1/25
![ఒంటిమిట్ట సీతారాముల కల్యాణంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/88609819d5772c210198ffe37a66bd6fb5a90.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
2/25
![ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/aea43a9ccd997ff1bcf33aca0b4e66107c9e5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
3/25
![అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/7603acfe0f305e0ee540de772d7dd9951d641.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు
4/25
![ఒంటిమిట్ట కోదండరామ దేవాలయంలో సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/c3b4e92bb5c006088734f41a96677c7dd2b6f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట కోదండరామ దేవాలయంలో సీఎం జగన్
5/25
![సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/0ed6aefb21bd122913221d0e2c9ebd3f4ba3a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు
6/25
![సీఎం జగన్ కు శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/dcdd75176ff0203c4f84d8d60d5c7c6184ed0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎం జగన్ కు శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు
7/25
![ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/bc8929557f88f92c5e842344fe437b4c35f7f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
8/25
![కోదండ రామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/2790aec1e90f1747cb72d93b3529249ec8770.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కోదండ రామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
9/25
![ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/2bbcb114719514c285c00e41c8c94f16c7f62.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు.
10/25
![తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/0dacf60d171096231a0716a177884ce510ab8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.
11/25
![ఒంటిమిట్ట ఆలయానికి శ్రీవారి కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/2116aa8f8d3ee9be31f398b7278bc0ea87526.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట ఆలయానికి శ్రీవారి కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు.
12/25
![ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని ఛైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/0f8956289806a6377d34e952ee7dcbd79a85f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని ఛైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు.
13/25
![ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/a0e28228d1620074d320fe429131490df6516.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
14/25
![కోదండరామాలయంలోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/f6e766b40bc2948ef67822c4de7d353c96134.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కోదండరామాలయంలోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు.
15/25
![ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/8cc788787a4d141334522f18cd236927262aa.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం
16/25
![సీతారాముల కల్యాణంలో పాల్గొన్న సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/91c6fd4cb7c45f6aa6f65feb8e9e629b63203.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న సీఎం జగన్
17/25
![ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/0e1f369367cf1d5e5ad9d9d9898cf29be9dcd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట సీతారామ కల్యాణోత్సవం
18/25
![కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/25ff3095db5a6e73778eab735f4ddbbce83a5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
19/25
![ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణంలో సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/82a7b00e85cb098a205c7a82637a349c3e648.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణంలో సీఎం జగన్
20/25
![వైభవంగా సీతారాముల కల్యాణ ఘట్టం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/cc284d6e80dc60ab4cde72a2ea7f56bb79f84.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వైభవంగా సీతారాముల కల్యాణ ఘట్టం
21/25
![ఒంటిమిట్ల కోదండరాముడి బ్రహ్మోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/42f2494361e2100080e26e915412093520c8f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటిమిట్ల కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
22/25
![సీతారాముల కల్యాణోత్సవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/7656c4329bb7b6cde8df8cfb9ada13f5d65d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీతారాముల కల్యాణోత్సవం
23/25
![సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్త జనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/4be0c7e165479053f3d877a901860f3825928.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్త జనం
24/25
![సీతారాముల కల్యాణ వేదిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/1bdb7f71274c7a5d92419182114ae0bb92a1d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీతారాముల కల్యాణ వేదిక
25/25
![సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/282f42d5b6001d8a0b87947bad40a23e6b97a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎం జగన్
Published at : 15 Apr 2022 09:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion