అన్వేషించండి

YS Jagan: ఒకేరోజు 3 వివాహ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్

వివాహ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్

1/9
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు  రెండు వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. (Photo Credit: Twitter/@YSRCParty)

2/9
కడప ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్‌ అధికారి నారపురెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.  (Photo Credit: Twitter/@YSRCParty)

3/9
ఇటీవల ఐఏఎస్ అధికారి వివాహం జరగగా, నేడు నూత‌న వధూవరులు నారపురెడ్డి మౌర్య, సత్యన్నారాయణరెడ్డిలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. (Photo Credit: Twitter/@YSRCParty)

4/9
అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ఐశ్వర్య ముందస్తు వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. (Photo Credit: Twitter/@YSRCParty)

5/9
ఈ వివాహం రేపు జరగనుండగా.. నేడు అక్కడికి వెళ్లి ముందస్తు వివాహ వేడుకలకు హాజరై కడప మేయర్ కుమార్తెను ఆశీర్వదించారు. (Photo Credit: Twitter/@YSRCParty)

6/9
కడపలో వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనమయ్యారు. (Photo Credit: Twitter/@YSRCParty)

7/9
కడప నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కర్నూలు చేరుకోగా అక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. (Photo Credit: Twitter/@YSRCParty)

8/9
కర్నూలులో వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కంగాటి ప్రదీప్‌ కుమార్‌రెడ్డి కుమారుడు వంశీధర్‌రెడ్డి వివాహ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. (Photo Credit: Twitter/@YSRCParty)

9/9
వరుడు వంశీధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి,  ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్. అనంతరం కర్నూలు నుంచి తాడేపల్లికి సీఎం జగన్ బయలుదేరారు. (Photo Credit: Twitter/@YSRCParty)

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
Davos Parties: దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
Davos Parties: దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
దావోస్‌లో శృంగార సామ్రాజ్యాన్ని ఏలేసిన పారిశ్రామికవేత్తలు - సంచలన విషయాన్ని బయట పెట్టిన డెయిలీ మెయిల్
Medchal Murder Case: ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు
ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
CM Chandrababu: 'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
Embed widget