అన్వేషించండి
In Pics : గుంటూరులో ఇళ్ల తొలగింపు వివాదాస్పదం, పొక్లెయిన్ తొట్టెలో కూర్చొని వృద్ధురాలు నిరసన
గుంటూరు చంద్రయ్యనగర్ లో ఆక్రమణల తొలగింపు వివాదాస్పదం అయింది. నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని మహిళ నిరసన
1/8

గుంటూరు చంద్రయ్య కాలనీలో ఇళ్ల తొలగింపు
2/8

అప్పటికప్పుడు ఇళ్లను తొలగించాలంటూ అధికారులు హడావుడి
3/8

నోటీసులు ఇవ్వకుండా ప్రోక్లెయిన్లు, జేసీబీలతో ఇళ్ల తొలగింపు
4/8

అధికారుల చర్యలను అడ్డుకున్న స్దానికులు
5/8

నష్టపరిహరం ఇవ్వకుండా ఇళ్లను తొలగిస్తున్నారని ప్రొోక్లెయిన్ తోట్టెలో కుర్చున్న మహిళ
6/8

అధికారులతో స్దానికుల వాగ్వాదం
7/8

నోటీసులు ఇవ్వకుండా తొలగింపుపై నిరసనలు
8/8

కష్టపడి కట్టుకున్న ఇంటిని నేలకూల్చారంటూ ఆవేదన
Published at : 24 Nov 2022 01:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion