అన్వేషించండి
In Pics : నేలపై కూర్చొని దివ్యాంగుడి సమస్య తెలుసుకున్న చంద్రబాబు
ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. కొవ్వూరులో దివ్యాంగుడైన పార్టీ కార్యకర్త ఎలుగంటి శ్రీనివాస్ కోసం నేలపై కూర్చొన్న చంద్రబాబు అతని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ కార్యకర్త సమస్య వింటున్న చంద్రబాబు
1/11

కింద కుర్చొని దివ్యాంగుడి సమస్య వింటున్న చంద్రబాబు
2/11

పోలవరం వెళ్లటానికి అనుమతి లేదంటూ చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
3/11

కల్లుగీత కార్మికులతో చంద్రబాబు మాటా మంతీ
4/11

మహిళలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు, మహిళలపై దాడులు చేస్తే తాటతీస్తామని వార్నింగ్
5/11

అర్దరాత్రి అయినా చంద్రబాబు ప్రసంగం కోసం వేచి చూసిన కార్యకర్తలు
6/11

పోలీసులు తీరుకు నిరసనగా నడిరోడ్డు పై చంద్రబాబు బైఠాయింపు, పార్టీ నేతలతో కలిసి ధర్నా
7/11

రజకులు బహూకరించిన ఇస్ట్రీ పెట్టెతో చంద్రబాబు
8/11

ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
9/11

ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని చంద్రబాబు హామీ
10/11

వైసీపీ ప్రభుత్వం అవినీతిని పాల్పడుతుందోని చంద్రబాబు ఆరోపణలు
11/11

గజమాలతో చంద్రబాబుకు స్వాగతం
Published at : 02 Dec 2022 05:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















