అన్వేషించండి
In Pics: ఏపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు - జగన్, రోజా, పెద్దిరెడ్డి నివాళులు
ఏపీలో వైఎస్ జయంతి వేడుకలు
1/15

ఏపీ వ్యాప్తంగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను వైఎస్ఆర్ సీపీ నాయకులు నిర్వహించారు.
2/15

మహానేత 75వ జయంతిని పురస్కరించుకొని నగిరిలోని బస్టాండు ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి, ఓంశక్తి ఆలయం సమీపం గల మహానేత విగ్రహానికి పూలదండలు వేసి మాజీ మంత్రి రోజా నివాళులర్పించారు.
3/15

పెద్దాపురంలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పెద్దాపురం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంచార్జీ దవులూరి దొరబాబు గారు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు.
4/15

విశాఖపట్నం బీచ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
5/15

వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు
6/15

పలాసలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు
7/15

చిత్తూరులో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన చిత్తూరు నియోజకవర్గం ఇంచార్జి ఎంసీ విజయానంద రెడ్డి గారు , వైయస్ఆర్ సీపీ నాయకులు.
8/15

ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి, అక్కడికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పంచి పెట్టారు.
9/15

నగిరి నియోజకవర్గంలో వైఎస్ విగ్రహానికి మాజీ మంత్రి రోజా నివాళులు
10/15

నగిరి నియోజకవర్గంలో వైఎస్ విగ్రహానికి మాజీ మంత్రి రోజా నివాళులు
11/15

నగిరి నియోజకవర్గంలో వైఎస్ విగ్రహానికి మాజీ మంత్రి రోజా నివాళులు
12/15

వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు
13/15

వైఎస్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నివాసం వద్ద నివాళులు అర్పించారు.
14/15

ఈ కార్యక్రమం లో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
15/15

తిరుపతిలో వైఎస్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి
Published at : 08 Jul 2024 03:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















