అన్వేషించండి
CM Chandrababu: హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంతశేష స్థాపన - ఆధాత్మిక సేవలో సీఎం చంద్రబాబు, ఫోటోలు చూశారా!
Andhrapradesh News: ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో అనంతశేష స్థాపనలో పాల్గొన్నారు.
హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంతశేష స్థాపనలో సీఎం చంద్రబాబు
1/10

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
2/10

అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్‌తో సీఎం చంద్రబాబు మాటా మంతీ. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోందని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.
Published at : 13 Jul 2024 03:55 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















