అన్వేషించండి
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన - రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం
CM Chandrababu Amaravathi Tour: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు.

సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన (Image Source: Twitter)
1/9

అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆయన వెంట మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
2/9

వైసీపీ హయాంలో కూల్చేసిన ప్రజావేదికను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు.
3/9

అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి కాని బిల్డింగులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
4/9

అమరావతిలో నిర్మాణాలు, ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.
5/9

అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు.
6/9

అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి కాని బిల్డింగులను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
7/9

ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు.
8/9

రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రణమిల్లారు.
9/9

ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని ప్రాంత రైతులు, మహిళలను సీఎం చంద్రబాబు కలిశారు.
Published at : 20 Jun 2024 06:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ప్రపంచం
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion