అన్వేషించండి
In Pics: ఆలయంలో పవన్ కల్యాన్ సందడి, తొలిఏకాదశి సందర్భంగా పూజలు - ఫోటోలు
ఆలయంలో పవన్ కల్యాణ్
1/8

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి వెళ్లారు.
2/8

గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు.
3/8

ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేయించారు.
4/8

గుడికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
5/8

ఆ తర్వాత గుడిలో ప్రత్యేక పూజల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
6/8

పూజా కార్యక్రమాల తర్వాత పవన్ కల్యాణ్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
7/8

ఆలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
8/8

కొందరు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ ఆలయంలో సంప్రదాయ వస్త్రాలు ధరించి, తలకు పాగా ధరించి కనిపించారు.
Published at : 10 Jul 2022 11:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















