అన్వేషించండి
In Pics: ఏపీలో వరద పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
అధికారులతో సీఎం జగన్ సమీక్ష
1/5

ఆంధ్రప్రదేశ్ లో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
2/5

సోమవారం ఉదయం (జూన్ 18) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు.
3/5

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.
4/5

ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.
5/5

ప్రభుత్వం ఇప్పటికే వరద బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేసింది.
Published at : 18 Jul 2022 11:47 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















