అన్వేషించండి

Chandra Babu And Nara Lokesh: అధికారులపై సీఎంకు కంప్లైంట్‌ చేసిన లోకేష్‌- క్లాస్ పీకిన చంద్రబాబు

పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అధికారులకు క్లాస్ తీసుకున్నారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌లో బయల్దేరుతున్నారంటే ఎక్కడకి వస్తారోనన్న భయంతో రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ఉండేదని గుర్తు చేశారు.

అధికారులపై సీఎంకు కంప్లైంట్‌ చేసిన లోకేష్‌- క్లాస్ పీకిన చంద్రబాబు

1/8
సామాజిక పింఛన్ల పంపిణలో భాగంగా పెనుమాకలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

2/8
పింఛన్ల పంపిణీ కోసం గంటూరు జిల్లా పెనుమాకలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన ముఖాముఖికార్యక్రమంలో పాల్గొన్నారు.

3/8
ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు టూర్‌లో పెనుమాకలో పర్యటించిన మంత్రి నారాలోకేష్‌

4/8
బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న నారా లోకేష్‌, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

5/8
బహిరంగ సభలో కొందరు ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబుకు లోకేష్ ఫిర్యాుదు చేశారు.

6/8
అధికారులు కొందరు ఇంకా పరదాల సంస్కృతి వదిలి పెట్టడం లేదని ఇంకా వారు సెట్ అవ్వలేదన్నారు లోకేష్ .

7/8
సెట్ అవ్వని అధికారులు, ఇతర నాయకులకు కచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

8/8
95 నాటి చంద్రబాబును చూస్తారని... తనతోపాటు అంతా పరిగెత్తాల్సిన టైం వచ్చిందన్నారు.

అమరావతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!

Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Kakuda Trailer: ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
SSMB29: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
India Pakistan: ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
YSR Kadapa: కడపజిల్లాలో యూనిఫామ్ తీసి పక్కన పెట్టి ఏఎస్‌ఐ ఆత్మహత్య
కడపజిల్లాలో యూనిఫామ్ తీసి పక్కన పెట్టి ఏఎస్‌ఐ ఆత్మహత్య
Embed widget