అన్వేషించండి
In Pics: పవన్, లోకేశ్‌ను కలిసిన హనుమ విహారి - ఫోటోలు
Hanuma Vihari: క్రికెటర్ హనుమ విహారి మళ్లీ ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్‌లో చేరనున్నారు. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ను కలిశారు.
పవన్ కల్యాణ్‌తో హనుమ విహారి
1/5

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను క్రికెటర్ హనుమ విహారి కలిసి అభినందించారు. ఈ సందర్భంగా హనుమ విహారి కెరీర్, ఇటీవల ఎదుర్కొన్న సవాళ్ల గురించి చర్చించారు.
2/5

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లోని అంశాలపై మాట్లాడేందుకు క్రికెటర్ హనుమ విహారి మంత్రి నారా లోకేష్ ను కూడా కలిశారు. ఆ తర్వాత లోకేష్ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
Published at : 25 Jun 2024 10:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















