By: ABP Desam | Updated at : 16 Jul 2022 01:11 PM (IST)
ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదే !
Viral Video : వర్షం పడుతున్నప్పుడు పక్క నుంచి చిన్న బైక్ ఓవర్ టేక్ చేసినా మన మొహంపై బుదర చిమ్మడం ఖాయం. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది ? ఆ పని చేసినోడికి వినిపించకుండా బండ బూతులు తిట్టుకుంటాం. వినిపిస్తే ఎక్కడ మళ్లీ మొహాన బురదకొడతాడోనన్న భయం ఉంటుంది మరి. కానీ విచిత్రంగా ముగ్గురు యువకులు ఇలా రోడ్డు పక్కన ఏర్పడిన ఓ మడుగు పక్కన కుర్చీలేసుకుని కూర్చున్నారు. తమ మొహాన ఆ నీళ్లు చిమ్మండి అని ముందుగా బోర్డు పెట్టుకున్నారు. వారి కోరికను కార్ల యాజమానులు తీర్చేస్తున్నారు.
—How do you care for your mental health?
— nftbadger (@nftbadger) July 15, 2022
Me with my best frens: pic.twitter.com/ZXks7FUlSJ
ఆ ముగ్గురు ఎవరు.. ఏం చేస్తారు అనే వివరాలు లేవు కానీ.. వారు మాత్రం మంచి జల్సా మూడ్‌లో ఉన్నారు. అందరి చేతుల్లోనూ బీర్లు ఉన్నాయి. ఒక్కో కారు వెళ్తూ మొహం మీద బురద చిమ్మినప్పుడు తాము ఏదో సాధించేశామని చీర్స్ చెప్పుకుంటున్నారు. తాము అనుకున్న ఎఫెక్ట్ వచ్చాక ఏదో విజయం తమదేనని సంబరాలు కూడా చేసుకున్నారు.
భార్య వివాహేతర సంబంధం పెట్టుకోలేదని భర్త దారుణం, హత్య చేసి ఉడకబెట్టిన కిరాతకుడు!
నిజానికి ఇలా రోడ్డు పక్కన నీళ్లు నిలబడి ఉండి... పక్కన ఎవరైనా ఉంటే వాహనదారులు జాగ్రత్తగా వెళ్తారు. ఇక్కడ వీళ్లే్ మొహన కొట్టమని బోర్డు పెట్టారు కాబట్టి చాలా మంది డ్రైవర్లు తమకు గొప్ప అవకాశం లభించినట్లుగా ఫీలయ్యారు. దానికి తగ్గట్లుగా వారి కోరికను తీర్చారు.
ప్రధాని ఆఫీసు ముందు ఆ పనులేంటి నాయనా! వేల మంది మధ్య కిస్ మీద కిస్!
వీరిని చూస్తే ఎవరి పిచ్చివారికి ఆనందం అని అనుకోక తప్పదని నెటిజన్లు స్పందిస్తున్నారు.
All fun and games until you get something stuck under your eyelids.
— SpiritualityBS (@SpiritualityBS) July 15, 2022
For crazy individuals, it is only a relatively rare thing-and the madness of the times is the rule.
— Yumi (@Yumi_8899) July 16, 2022
Nasa Voyager Golden Record: ఏలియన్స్తో దోస్తీ కోసం 45 ఏళ్లుగా నిరీక్షణ!
Copy Cat: కాపీక్యాట్ అని ఎందుకు అంటారు? ఈ పదం ఎప్పుడు పుట్టింది?
Afghanistan Bomb Blast: అఫ్గానిస్థాన్లో బాంబు పేలుడు- 8 మంది మృతి!
Plant Blindness: కళ్లు మూసుకుంటే మీకు జంతువులు గుర్తొస్తున్నాయా, మొక్కలు కనిపిస్తాయా ?
China - Taiwan: చైనా - తైవాన్ మధ్య ఎందుకీ పంచాయితీ, ఆక్రమణ తప్పదా?
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్