UK PM Race: యూకే ప్రధానమంత్రి రేస్‌లో ఉన్న రిషి మరో ముందడుగు - మొదటి రౌండ్‌లో విజయం
కన్జర్వేటివ్ ఎంపీల తొలి బ్యాలెట్‌లో సునక్‌కు 88 ఓట్లు రాగా, పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
బ్రిటీష్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్, 13 జులైలో జరిగిన మొదటి రౌండ్‌లో విజయం సాధించారు. రిషి రాజీనామాతోనే బోరిస్ జాన్సన్ ప్రభుత్వం పతనమైంది. ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నారు. అందుకు ముందుగా కన్జర్వేటివ్ పార్టీలో విజయం సాధించాల్సి ఉంటుంది.
అలా ప్రధానమంత్రి రేస్‌లో ఉండాల్సిన నాయకుడి కోసం కన్జర్వేటివ్ పార్టీలో ఓటింగ్ జరుగుతోంది. ఆ ఓటింగ్‌కు సంబంధించిన
కన్జర్వేటివ్ ఎంపీల తొలి బ్యాలెట్‌లో రిషి విజయం సాధించారు. ఈ పోలింగ్‌లో రిషి సునక్‌కు 88 ఓట్లు రాగా, పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 50 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
We've just passed 𝟑,𝟎𝟎𝟎 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 signed up to volunteer for #Ready4Rishi!
— Ready For Rishi (@RishiSunak) July 13, 2022
Thank you for offering your time to help us restore trust, rebuild the economy and reunite the country.
If you'd like to get involved sign up at https://t.co/3cXn1rFhca and we'll be in touch. pic.twitter.com/w2Pv0rhoCw
I'm backing @RishiSunak for Prime Minister as he's the best candidate to lead this country
— Matt Hancock (@MattHancock) July 12, 2022
He's got the plan, the character & the experience to deliver for the country, and win the next election#Ready4Rishi https://t.co/Uzq2GgYzdl pic.twitter.com/M8Ed7hsH4M