News
News
X

United Kingdom Heatwave: భారత్‌లో వాన దంచికొడుతుంటే యూకేలో ఉక్కబోస్తుంది- ఎమెర్జెన్సీ ప్రకటిస్తారా?

United Kingdom Heatwave: బ్రిటన్‌లో వడగాల్పులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బీచ్‌లు కిక్కిరిసిపోతున్నాయి.

FOLLOW US: 

United Kingdom Heatwave:  భారత్‌లో వర్షాలు దంచికొడుతుంటే బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. యూకేలో వడగాడ్పులతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాడ్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు.

ప్రభుత్వం హెచ్చరిక

దేశంలో కొన్ని రోజుల్లో వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే వాతావరణ అత్యవసర స్థితిని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

బ్రిటన్‌లో చాలా ప్రాంతాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇది 104 డిగ్రీల ఫారన్‌హీట్‌ (40 డిగ్రీల సెల్సియస్‌) గరిష్ఠ స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.

ఎక్కువైతే

ఈ వడగాడ్పుల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడడంతోపాటు ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని బ్రిటన్‌ ఆరోగ్య విభాగం హెచ్చరించింది. దీంతో 'లెవల్‌ 4' జాతీయ అత్యయిక స్థితి ప్రకటించడంపై చర్చించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హీట్ వేవ్ ఇలానే ఉంటే ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అత్యవరసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచించారు.

Also Read: Nagpur Car Washed Away: కళ్ల ముందే కొట్టుకుపోయిన కారు! ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు- ముగ్గురు మృతి

Also Read: Mamata Banerjee Darjeeling Visit: పానీపూరి వద్దురా నాయనా అంటే, తయారు చేసి మరీ ఇచ్చిన సీఎం!

Published at : 13 Jul 2022 11:14 AM (IST) Tags: UK National Heatwave Emergency Death Concerns

సంబంధిత కథనాలు

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

Cairo church Fire :  కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

టాప్ స్టోరీస్

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!