అన్వేషించండి

Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !

Beggars Family: పాకిస్థాన్‌లో ఓ బెగ్గర్స్ ఫ్యామిలీ ఓ ఫంక్షన్ చేసింది. ఇరవై వేల మంది గెస్టులు హాజరయ్యారు. కోటిన్నర వరకూ ఖర్చు పెట్టారు.

Pakistani family of beggars spent PKR 1 Croe 50 Lakhs for grand celebration with 20 000 guests : పాకిస్తాన్ ప్రభుత్వం ఏడాదిలో 365 రోజులూ దివాలా అంచున ఉంటుంది. సౌదీ అరేబియాకో .. మరో దేశానికో పోయి నెలకోసారి అప్పు తెచ్చుకోకపోతే పూటగడవదు. అలా తీసుకొచ్చిన అప్పుతో అక్కడి పాలకులు జల్సాలు చేస్తారు . ప్రభుత్వాన్ని చూసి అక్కడి ప్రజలు కూడా ఆలాగే తయారవుతున్నారు. ముష్టి అడుక్కునే వాళ్లు కూడా ఓ రేంజ్ లో జల్సాలు చేస్తున్నారు. తాజాగా గుజ్రాన్ వాలాలోని ఓ ముష్టి ఫ్యామిలీ తమ ఇంట్లో ఫంక్షన్ కోసం ఏకంగా కోటిన్నర మేర ఖర్చు చేశారు.   

Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్

గుజ్రాన్‌వాలాలో ముష్ఠెత్తుకుని బతికే ఓ ఫ్యామిలీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు ఇరవై వేల మంది గెస్టులు హాజరయ్యారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు.వారందరికీ మంచి మంసాహార విందు ఏర్పాటు చేశారు.ఇందు కోసం కోటిన్నర పాకిస్తాన్ రూపాయల ఖర్చు అయిందని లోకల్ మీడియా ప్రకటించింది. ఇంతకీ ఇది ఏమి ఫంక్షన్ అంటే... ఆ బెగ్గర్స్ ఫ్యామిలీలో కుటంబపెద్ద అయిన మహిళ చనిపోయారట. అందుకే ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 

Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్

గెస్టులు రావడానికి, వెళ్లడానికి రెండు వేల వాహనాలు ఏర్పాటు చేశారు. ఇంత చేసి ఈ  విందు ఎక్కడ ఏర్పాటు చేశారంటే రైల్వే  స్టేషన్‌లో. బెగ్గర్స్ ఫ్యామిలీలో జరిగిన ఈ పంక్షన్ గురించి  సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది. చాలా మంది  ఆ బెగ్గర్స్ ఫ్యామిలీ గురించి తమకు తెలుసని గుజ్రాన్ వాలాలో చాలా మంది కన్నా వారు చాలా రిచ్ అని చెబుతూ వస్తున్నారు. 

పాకిస్తాన్ ప్రజల జీవన ప్రమాణాలు పెద్దగా మెరుగపడటం లేదు. అక్కడ ఎవరూ విదేశీ పెట్టుబడులు పెట్టరు. లోకల్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. ఫలితంగా ప్రజల ఆర్థిక సామర్థ్యం పెరగడం లేదు. కానీ కష్టపడేేవారికి ఒకటే ఇల్లు.. అడుక్కునే వాడికి అరవై ఇళ్లు అన్నట్లుగా బెగ్గర్స్ మాత్రం రిచ్ గా మారుతున్నారు. తమ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర ప్రజల్ని అబ్బుర పరుస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Embed widget