By: ABP Desam | Updated at : 21 Mar 2022 06:49 PM (IST)
ఉక్రెయిన్‌లో 25వ రోజు బాంబుల వర్షం
ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఎన్ని రోజులు యుద్దం చేసినా.. మిస్సైళ్ల వర్షం కురిపించినా ఉక్రెయిన్ లొంగకపోతూండటంతో పుతిన్ అసహనానికి గురవుతున్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం ఎంత నష్టపోయినా రోజు రోజుకు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తోంది. మేము గెలుస్తామంటూ ఓ స్ఫూర్తి దాయక గీతాన్ని ఉక్రెయిన్ అధికారిక ట్విట్టర్‌లో పొందు పరిచారు. ఇప్పుడా పాట వైరల్ అవుతోంది.
we will win
there will be new cities
there will be new dreams
there will be a new story
there will be, there’s no doubt
and those we've lost will be remembered
and we will sing again, and we will celebrate anew
🇺🇦President @ZelenskyyUa pic.twitter.com/fb7sIxAXAM — Ukraine / Україна (@Ukraine) March 20, 2022
ఉక్రెయిన్‌కు ప్రపంచవ్యాప్తంగా సంఘిభావం లభిస్తోంది. ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన పిల్లలకు పక్క దేశాల్లో విద్యార్థులు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు.
Children at a Spanish kindergarten welcome a refugee boy from Ukraine.
— Visegrád 24 (@visegrad24) March 19, 2022
🇪🇸🇺🇦 pic.twitter.com/qAiPWIZAYP
ఉక్రెయిన్‌లోకి వచ్చిన రష్యా సైనికులకు అక్కడి పౌరులు నిరసనల సెగ చూపిస్తూనే ఉన్నారు. చాలా చోట్ల రష్యా సైనికులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Brave Ukrainians in Kherson keep protesting against Russian invaders. Peacefully and fearlessly. They literally forced two huge Russian trucks to retreat simply by their peaceful pressure. These people are Ukraine. Their spirit of freedom is truly unbreakable. #CourageousKherson pic.twitter.com/a4O90xs6Q5
— Dmytro Kuleba (@DmytroKuleba) March 20, 2022
కొన్ని చోట్ల బందీలుగా దొరికిన వారిని స్తంభాలకు కట్టేసి కొడుతున్నారు.
People is encouraged by other bystanders to attack and abuse the dissenters labelled as "marauders" in Ukraine government controlled areas. pic.twitter.com/omaOPRouSH
— Juan Sinmiedo (@Youblacksoul) March 20, 2022
Nepal Plane Missing: నేపాల్లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్పిట్లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు
Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు