By: ABP Desam | Published : 07 Sep 2021 03:42 PM (IST)|Updated : 07 Sep 2021 03:44 PM (IST)
Edited By: Sai Anand Madasu
జపాన్ లో 730 అండర్ వేర్స్ ఎత్తుకెళ్లిన దొంగ
ఎవరైనా ఎత్తుకెళితే.. బంగారం, నగలు.. ఏదైనా వస్తువులు ఎత్తుకెళ్తారు. ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. కానీ అవీ.. ఇవీ కాదు.. ఏకంగా అండర్ వేర్స్ నే ఎత్తుకెళ్లాడు. ఎక్కడ..ఏంటో ఈ ఘటన తెలుసుకుందాం..
జపాన్ ఎంత అభివృద్ధి చెందిన దేశమో అందరికీ తెలిసిందే. ఆ దేశంలో ప్రతీ ఇంట్లో.. దాదాపుగా వాషింగ్ మెషిన్లు ఉంటాయి. వీధుల్లోనూ కాయిన్ లాండ్రీలు కూడా ఉంటాయి. అయితే జపాన్ లోని బెప్పు నగరంలో లాండ్రీకి వేసిన అండర్ వేర్స్ ఎత్తుకెళ్తున్నాడట ఓ దొంగ. ఇదేంటీ బాబు.. ఇంత అమాయకుడా అనుకోకండి.. అతడి వృత్తే.. మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్లడం. ఆ చోరుడి పేరు టెట్సువో ఉరతా. వయసేంతో తెలుసా 56 ఏళ్లు.
ఓరినీ.. అండర్ వేర్లు ఎత్తుకెళితే.. ఎందుకో ఇంత రచ్చ అనుకోకండి. అతడు ఎత్తికెళ్లిన అండర్ వేర్ల సంఖ్య ఎంతో తెలుసా? 730. అన్నీ కూడా వాడేసిన లో దుస్తులేనట. పోలీసులు విచారణ చేస్తుంటే ఈ విషయం తెలిసింది.
ఇలా దొరికాడు ఈ గజదొంగ
Also Read: Crime News: ఇదిగో 10 వేలు తీసుకుని నీ భార్యను పంపించంటూ భర్తకు 80 ఏళ్ల వృద్ధుడి ఆఫర్.. ఆ తర్వాత..
అదే నగరానికి చెందిన ఓ యువతి ఆరు జతల లో దుస్తులు.. లాండ్రీకి వేసింది. అయితే అవి కనిపించకపోయేసరికి.. ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. దొంగ టెట్సువో అని తేలింది. ఇక వెళ్లీ.. రైడ్ చేశారు పోలీసులు. అయితే.. 730 వాడేసిన అండర్ వేర్స్ దొరికాయి. ఇదీ చూసి పోలీసులు షాక్ అయ్యారు. చాలా ఏళ్లనుంచి ఇదే పనిలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
దీనిపై మీమ్స్ నడుస్తున్నాయి. కొంతమందైతే కామెడీగా కామెంట్లు పెడుతున్నారు. ఇకపై లాండ్రీల వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టబోతున్నాం. మీరు దొంగతనం చేయడం కష్టం అని అని చేస్తే.. ఈ సంఖ్య మీకు చాలా పెద్దది కానీ అతనికి ఇంకా కొన్ని ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది అని మరో సిటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.
Also Read: Viral Video: వామ్మో కింగ్ కోబ్రా.. తోక పట్టి లాగితే గుండె ఝల్లుమంది!
Sweden NATO Membership: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ సై- పుతిన్ స్వీట్ వార్నింగ్
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Ukraine Winner : యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?
Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా