అన్వేషించండి

Hong Kong fire: అపార్టుమెంట్లే అయినా బుగ్గి అయిపోయాయి - అలాంటి ప్రమాదం మన దగ్గర జరిగితే ?

Apartment fire: హాంగ్‌కాంగ్‌లోని తైపో అనే ప్రాంతంలో అపార్టుమెంట్లు తగలబడిపోయాయి. ఎంత మంది చనిపోయారో కూడా లెక్క తెలియడం లేదు.

Hong Kong skyscrapers Fire: అపార్టుమెంట్లు అంటే అగ్నిప్రమాదాలు ఉండవని అనుకుంటారు. కానీ హాంకాంగ్‌లో జరిగిన ప్రమాదాన్ని చూస్తే ఇక ఎత్తైన అపార్టుమెంట్లు కూడా సేఫ్ కాదని అర్థం అయిపోతుంది. 

హాంకాంగ్‌లోని  వాంగ్   కోర్ట్ అనే పాత గృహ సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది టవర్లు ఉన్న ఈ భవనాల చుట్టూ మరమ్మతుల కోసం వెదురు కడ్డీలతో  కంచె ఏర్పాటు చేసి పని చేస్తున్నారు.  ఆ కడ్డీల చుట్టూ ప్లాస్టిక్ నెట్ కూడా కప్పి ఉంది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక టవర్‌లో చిన్న మంట మొదలైంది. వెదురు కడ్డీలు, ప్లాస్టిక్ నెట్ కారణంగా ఆ మంట క్షణాల్లో ఎనిమిది టవర్లలో ఆరింటికి వ్యాపించింది. దట్టమైన పొగ, భయంకరమైన వేడి వల్ల అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లడం కష్టమైంది. 


300 మంది అగ్నిమాపక సిబ్బంది, 60 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. డ్రోన్‌లు, రోబోట్ కెమెరాలు వాడారు. ఎనిమిది గంటల పోరాటం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.   హాంగ్‌కాంగ్‌లో భవనాల మరమ్మతులకు వెదురు కడ్డీలు చాలా సాధారణం. ధర తక్కువ కాబట్టి అందరూ వాడతారు. కానీ ఈ వెదురు చాలా త్వరగా  మండుతుంది.   దాని చుట్టూ కప్పిన ప్లాస్టిక్ నెట్ కూడా మంటలు ఇం పెరగడానికి కారణం అయ్యాయి.   ఈ రెండూ కలిసి “ఫైర్ ట్రాప్” లాగా మారి, లోపలున్నవాళ్లు బయటపడలేకపోయారు.  

ఈ వీడియోలు అందర్నీ భయపెడుతున్నాయి. పెద్ద ఎత్తున కుటుంబసభ్యులు ఇళ్లల్లో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేక చనిపోయారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. యాభై మందికిపైగా చనిపోయినట్లు తేల్చారు.   

ఇటీవల హైదరాబాద్‌లోనూ విపరీతంగా స్కై స్క్రాపర్లు నిర్మిస్తున్నారు.  ఈ ప్రమాదం మన వద్ద అలాంటి అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో  ఊహించడం కష్టంగా మారుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget