అన్వేషించండి

Abortion Law in USA: అమెరికాను ఊపేస్తోన్న 'అబార్షన్' షాక్- సుప్రీం కోర్టు తీర్పు లీక్

Abortion Law in USA: అబార్షన్ హక్కులపై అమెరికాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.

Abortion Law in USA: అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్‌ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్‌ లెటర్‌ లీక్‌ అయింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ వెల్లడించింది. దీంతో అమెరికాలో అబార్షన్ హక్కులపై ఆందోళన మొదలైంది.

తీర్పు ఇదే

జస్టిస్‌ శామ్యూల్‌ ఆలిటో ఈ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నట్టు ఈ కథనం వెల్లడించింది. అమెరికాలో అబార్షన్‌కు సంబంధించి అమలులో ఉన్న హక్కులను కొట్టివేయబోతున్నట్లు సమాచారం.

1973లో రో వర్సెస్‌ వాడే కేసులో ఇచ్చిన తీర్పును శామ్యూల్‌ తప్పుబట్టినట్లు ఈ ముసాయిదాలో ఉంది. సోమవారం రాత్రి లీక్‌ అయిన ఈ సమాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సుప్రీంకోర్టు నుంచి డాక్యుమెంట్‌ లీక్‌ కావడంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కీలక అంశాలు

బయటకు వచ్చిన ముసాయిదాలో జస్టిస్‌ శామ్యూల్‌ అలిటో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. 1973లో రో వర్సెస్‌ వేడ్‌ కేసులో వెలువడిన చారిత్రాత్మక తీర్పును జస్టిస్‌ శామ్యూల్‌ వ్యతిరేకించారు. రో వర్సెస్‌ వేడ్‌ చారిత్రక కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, ఫలితంగా పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని జస్టిస్‌ అలిటో లీకైన ముసాయిదాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అబార్షన్‌ హక్కులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలని ఆ ముసాయిదాలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది.

అప్పుడే తీర్పు

వాస్తవానికి ఈ ఏడాది జులైలో అబార్షన్‌ హక్కులపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, తాజాగా లీక్‌ అయిన డాక్యుమెంట్‌లోని సమాచారంపై అమెరికా అత్యున్నత న్యాయస్థానం గానీ, వైట్‌ హౌస్‌ వర్గాలు గానీ స్పందించలేదు.

నిరసనలు

మరోవైపు లీక్‌ అయిన డాక్యుమెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్యుమెంట్‌లో ఉన్న అంశాలను విభేదిస్తున్న వాళ్లు సుప్రీంకోర్టు ముందు నిరసనలు చేపట్టారు. 'మై బాడీ మై ఛాయిస్' నినాదాలను మహిళలు మళ్లీ తీసుకువ్చచారు. తమ హక్కులను కాలరాయడం కుదరదని నినదిస్తున్నారు. 

సుప్రీంకోర్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ లీక్‌ కావడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదు.

Also Read: Indian IT Firm: పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!

Also Read: Chennai News: పార్టీ లేదా పుష్పా! అన్నావ్- ఇస్తే బిర్యానీతో పాటు నగలు కూడా మింగేశాడు!

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget