By: ABP Desam | Updated at : 08 Apr 2022 07:45 PM (IST)
రెండు ముక్కలైన విమానం
బోయింగ్ 757-200 గ్వాటెమాలాకు వెళ్లినప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా కోస్టా రికాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్ కోసం జువాన్ శాంటామారియా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమాచారం పంపించింది.
తీవ్ర ఒడిదుడుకుల మధ్య ల్యాండ్ అయిన DHL విమానం రన్‌వే నుంచి పక్కకు వెళ్లిపోయింది. అనంతరం రెండు భాగాలుగా ముక్కలైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్‌ను ఆర్పివేశారు.
#DHL #cargo plane splits in two after #crash landing at #CostaRica #airport
Mechanical failure prompted #pilot to request emergency #landing shortly after plane took off from #JuanSantamaria #airport
A #Boeing 757-200 cargo #aircraft operated by DHL pic.twitter.com/zQUGHaNGBf — Danial Nemati (@danial_nemati) April 8, 2022
బోయింగ్ 757-200 విమానం రన్ వే నుంచి పక్కనే ఉన్న మైదానంలోకి చొచ్చుకెళ్లడంతో విమానం రెక్క తెగి వేరుపడింది. ఈ ప్రమాదంలో సిబ్బందికి క్షేమంగా ఉన్నారని డీహెచ్‌ఎల్ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా అందరికీ వైద్య పరీక్షలు చేయించారు.
A DHL cargo aircraft crashed after landing at the Juan Santamaría International Airport. The DHL flight JOS7216 departed Costa Rica for Guatemala but had to return to the air terminal due to hydraulic problems. pic.twitter.com/4Dc1az5u77
— hurriyatpk (@hurriyatpk1) April 7, 2022
ఈ సంఘటన కారణంగా రద్దీగా ఉండే విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది. దాదాపు 8,500 మంది ప్రయాణికులు, 57 వాణిజ్య,కార్గో విమానాలు ప్రభావితమయ్యాయి. రన్‌వేపై శిథిలాల కారణంగా గంటలపాటు మూసివేయవలసి వచ్చింది.
That will cost a packet! Shocking moment DHL cargo #plane carrying hazardous materials SNAPS IN TWO when landing gear fails to open in #CostaRica pic.twitter.com/82zDnmNzpQ
— Hans Solo (@thandojo) April 8, 2022
The Boeing 757, DHL cargo plane split in 2 after making an emergency landing #DHL #SanJosh #CostaRica pic.twitter.com/Ny7cWlS3R1
— Ananta K (@AnantaK16) April 8, 2022
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Umbrella Costs 1 Lakh : ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !
Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం