అన్వేషించండి
Advertisement
Donald Trump: అణు బాంబుకే భయపడని ట్రంప్‌కు- ఆ పండంటే చచ్చేంత భయం!
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు అణుబాంబులైన భయం లేదు కానీ, ఆ పండ్లంటే చాలా భయం. అవును అవేంటో మీరే చూడండి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్... ప్రపంచంలో అత్యధిక ప్రజాకర్షణ ఉన్న నేతల్లో ఒకరు. ఆయన తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు ఎప్పుడూ సంచలనమే. వృత్తి, వ్యాపారం, రాజకీయమే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే అలాంటి ట్రంప్ గురించి తాజాగా ఓ విషయం బయటపడింది. అణ్వాయుధాలకే భయపడని ట్రంప్‌కు పైనాపిల్, అరటిపండ్లు, టమాటాలు అంటే భయమట! అవును ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌యే చెప్పారు.
గాల్లో ఎగిరొచ్చి
2015 సెప్టెంబర్ 3న ట్రంప్‌నకు వ్యతిరేకంగా పలువురు మెక్సికో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. మెక్సికో వాసులు డ్రగ్స్ తీసుకువస్తారని, నేరస్థులు, రేపిస్టులని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ట్రంప్ ముందు వారు నిరసన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు ట్రంప్ భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. కానీ అక్కడ హింస చెలరేగింది.
Also Read: Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!
Also Read: Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion