అన్వేషించండి

China: మరో గ్రేట్ వాల్ నిర్మిస్తున్న చైనా - బీజింగ్ మొత్తానికి పవర్ ఇచ్చే గోడ అది !

new Great Wall : గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చాలా ప్రత్యేకం. చైనా అలాంటి వార్ బీజింగ్ చుట్టూ నిర్మిస్తోంది. ఇది సోలార్ వాల్.

China is building vast new Great Wall and it will power Beijing: ఎవరూ ఊహించని అత్యంత భారీ ప్రాజెక్టులు చేపట్టడంలో చైనా చాలా ముందు ఉంటుంది. 
తాజాగా ఓ గ్రేట్ వాల్ ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న గ్రేట్ వాల్ కాదు. సోలార్ గ్రేటర్ వాల్. చైనా రాజధాని బీజింగ్ కు పవర్ అందించేందుకు దీన్ని ప్లాన్ చేసి శరవేగంగా నిర్మిస్తున్నారు. నాలుగు వందల కిలోమీటర్ల పొడుగు .. ఐదు కిలోమీటర్ల వెడల్పులో సోలార్ గ్రేట్ వాల్ ఉండటం ప్రత్యేకత. ఈ సోలార్ వాల్ వల్ల వంద గిగావాట్ల విద్యుత్ లభిస్తుంది. ఇప్పటికే చివరి దశకు వచ్చిన ఈ వాల్ నుంచి విద్యుత్ ఉత్పత్తి 2030కి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

చైనా రాజధాని బీజీంగ్ కు నిరంతర విద్యుత్ ను సరఫరా చేయడానికి సోలార్ గోడ నిర్మించాలనే ప్రతిపాదన చాలా ఏళ్ల క్రితమే చేసి అమలు చేయడం ప్రారంభించారు.ఈ గ్రేట్ సోలార్ వార్  ఇన్నర్ మంగోలియాలోని కుబుకి ఎడారిలో ఉంది. దీన్ని ఒకప్పుడు "మృత్యు సముద్రం"గా పిలిచేవారు. ఇక్కడ నీరు ఉండదు.. పూర్తిగా ఎడారిగా మారిపోయిన ప్రాంతం. చైనా నిర్మిస్తున్నఈ సోలార్ గ్రేట్ వాల్ అసాధారణం అయిందని.. నారా  NASA ఎర్త్ అబ్జర్వేటరీ గుర్తించింది.  కుబుకి ఎడారిలో  ఎండ వాతావరణం, చదునైన భూభాగం,  పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల  సౌర విద్యుత్ ఉత్పత్తికి ఇది ఒక కావాల్సిన అనువైన ప్రదేశంగా మారింది. 

యెల్లో నదికి దక్షిణంగా ఉన్న పొడవైన, ఇరుకైన దిబ్బల బ్యాండ్‌లో ప్యానెల్‌లను ఏర్పాటు చేస్తున్నట్లుగా గుర్తిచారు. చైనాలో ఇప్పటికే అతి  పెద్ద సోలార్ పవర్ స్టేషన్ ఉంది.   జున్మా సోలార్ పవర్ స్టేషన్  2019లో పూర్తయింది, సౌర ఫలకాలతో గుర్రం బొమ్మను చిత్రీకరించారు. ఇది అతి పెద్ద చిత్రంగా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.ఈ సోలార్ స్టేషన్   ప్రతి సంవత్సరం సుమారు 2 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది నాలుగు లక్షల కుటుంబాల విద్యుత్ అవసరాలు తీరుస్తోంది.  జున్మా అంటే మాండరిన్‌లో “మంచి గుర్రం” అని అర్థం. అందుకే ఆ బొమ్మ సౌరఫలకల మీద వచ్చేలా చేశారు. 
 
ఈ సోలార్ ప్యానెల్ వార్ నిర్మాణం భిన్నంగా ఉంటుంది. ఐదు కిలోమీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నందున ఎత్తుగా నిర్మిస్తున్నారు. దీని వల్ల కింద వ్యవసాయం చేయడానికి పంటలు పండించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.  జూన్ 2024 నాటికి, చైనా 386,875 మెగావాట్లతో సౌర విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది.  ఇది ప్రపంచ మొత్తంలో 51 శాతం సోలార్ పవర్ తో సమానం. బీజింగ్ కు విద్యుత్ అందించేందుకు నిర్మిస్తున్న సోలార్ గ్రేట్ వాల్ పూర్తి అయితే చైనా సోలార్ పవర్ లో మరింత ముందడుగు వేస్తోంది.               

Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !

టాప్ హెడ్ లైన్స్

India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Embed widget