By: ABP Desam | Published : 11 Apr 2022 07:46 PM (IST)|Updated : 11 Apr 2022 07:49 PM (IST)
Edited By: Murali Krishna
కరోనా మాట దేవుడెరుగు- అక్కడ ఆకలితో చనిపోయేలా ఉన్నారు!
కరోనా కట్టడిలో చైనా అనుసరిస్తోన్న 'జీరో టోలరెన్స్' విధానంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఈ విధానాన్నే అనుసరిస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఇటీవల షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక్కడ జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల కరోనా మాట ఏమోకానీ తినడానికి తిండి లేక జనాలు అలమటిస్తున్నారు.
ఆకలి చావులు
ఆ మధ్య కరోనా రోగులను కంటైనర్‌లలో ఉంచి మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంది చైనా. ఇప్పుడు షాంఘైను లాక్‌డౌన్‌తో దిగ్భంధించి జనజీవనాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తోంది. దాదాపు మూడు కోట్ల జనాభా ఉన్న ఈ నగరం లాక్‌డౌన్ కట్టడిలో ఉండిపోయింది. ఇంటికే పరిమితమైన జనాలు పిచ్చెక్కిపోయి కిటికీలు, బాల్కనీల నుంచి ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరకు ఆకలి చావులు, ఆత్మహత్యల లాంటి విషాదాలే మిగులుతాయని ప్రజలు భయపడుతున్నారు. నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Residents in #Shanghai screaming from high rise apartments after 7 straight days of the city lockdown. The narrator worries that there will be major problems. (in Shanghainese dialect—he predicts people can’t hold out much longer—he implies tragedy).pic.twitter.com/jsQt6IdQNh
— Eric Feigl-Ding (@DrEricDing) April 10, 2022
భారీగా కేసులు
Ukraine Winner : యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?
Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !
Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!
PM Modi in Nepal: నేపాల్ పర్యటనలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం
Icecream Headache: ఐస్క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది