అన్వేషించండి

China K Visa: అమెరికా తరిమేస్తూంటే చైనా బంపర్ ఆఫర్లతో పిలుస్తోంది - H1Bని మించిన Kవీసాను ప్రకటించిన చైనా - ఫుల్ డీటైల్స్

China: ట్రంప్ H-1B వీసా ఫీజును $100,000కి పెంచిన తర్వాత చైనా 'K వీసా' ప్రకటన చేసింది. STEM ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

China Announces New K Visa:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజును సంవత్సరానికి  100,000 డాలర్లకు అంటే  సుమారు రూ. 84 లక్షలుకి పెంచారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో  చైనా తన 'K వీసా' కేటగిరీని ప్రకటించింది. ఈ కొత్త వీసా, యువ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించడానికి రూపొందించారు.  అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ట్రంప్ చర్యలు భారత్, చైనా వంటి దేశాల ప్రొఫెషనల్స్‌లో భయాన్ని రేపడంతో, చైనా ఈ అవకాశాన్ని  అందుకునే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.   

సెప్టెంబర్ 19న ట్రంప్ స్థానికుల ఉద్యోగాలను కాపాడటానికి H-1B వీసా ప్రోగ్రామ్‌పై కఠిన చర్యలు ప్రకటించారు. ఈ వీసా, అమెరికాలో హైలీ స్కిల్డ్ వర్కర్స్‌కు  ముఖ్యంగా IT, టెక్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకూ  లాటరీ, అప్లికేషన్ ఫీజు  సుమారు  6,000 డాలర్లు మాత్రమే ఉండేది.  కానీ ఇప్పుడు  వన్ టైం ఫీజు కింద 100,000 డాలర్లు చేశారు.  ఈ ఫీ ఎంప్లాయర్లు చెల్లించాలి. 3-6 సంవత్సరాల వీసా పీరియడ్‌కు వర్తిస్తుంది. ట్రంప్ నిర్ణయం అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్‌లకు భారీ షాక్‌గా మారింది. H-1B వీసాలలో 71 శాతంభారతీయులు, 11.7శాతం చైనీయులు ఉన్నారు. ఫెబ్రవరీ 2026 లాటరీ నుంచి అమలవుతుంది. 
 
ఈ క్రమంలో చైనా స్టేట్ కౌన్సిల్, ప్రీమియర్ లి చియాంగ్ సంతకంతో, ఫారినర్స్ ఎంట్రీ-ఎగ్జిట్ రెగ్యులేషన్స్‌లో మార్పులు ప్రకటించింది. మునుపు 12 ఆర్డినరీ వీసా కేటగిరీలు (Z వర్క్, X స్టడీ, M బిజినెస్) ఉండగా, 13వదిగా 'K వీసా' చేర్చారు. ఇది చైనా  'టాలెంట్ పవర్ స్ట్రాటజీ'లో భాగం, 2035 నాటికి టెక్ సూపర్‌ పవర్‌గా మారాలనే లక్ష్యంలో  భాగంగా ఈ వీసా తీసుకు వచ్చారు. 

 

చైనా K వీసాకు ఎవరు  అప్లై చేయవచ్చు   
- యువ STEM ప్రొఫెషనల్స్ (బ్యాచిలర్ డిగ్రీ లేదా అధికం, చైనా/ఫారిన్ యూనివర్సిటీల నుంచి).
- రీకగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్/రీసెర్చ్ చేస్తున్నవారు.
- వయసు, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు
- డాక్యుమెంట్స్: క్వాలిఫికేషన్ ప్రూఫ్, ప్రొఫెషనల్/రీసెర్చ్ ఎవిడెన్స్ 

 ప్రయోజనాలు 
- మల్టిపుల్ ఎంట్రీ/ఎగ్జిట్, లాంగర్ వాలిడిటీ పీరియడ్, ఎక్స్‌టెండెడ్ స్టే (ప్రస్తుత 12 వీసాల కంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ).
- లోకల్ ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ అవసరం లేదు.
- చైనాలో వర్క్, ఎడ్యుకేషన్, కల్చరల్ ఎక్స్చేంజెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అక్టివిటీలు చేయవచ్చు.
- సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్, తక్కువ ఫీ (H-1B కంటే చాలా తక్కువ).

ఈ వీసా చైనా ఇన్నోవేషన్ హబ్‌లు టెక్ పార్కులు, బయోటెక్, AI స్టార్టప్‌లు)కు తోడ్పడుతుంది. 2025 మొదటి అర్ధంలో చైనాకు 38 మిలియన్ ఫారిన్ ట్రిప్స్ వచ్చాయి, వీసా-ఫ్రీ ఎంట్రీలు 53.9% పెరిగాయి.  చైనా K వీసా దక్షిణాసియా ముఖ్యంగా భారత్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షిస్తుంది.  

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget