అన్వేషించండి

Pakistan : IMF ఇచ్చిన రుణంతో పాకిస్థాన్ S-400 కొనుగోలు చేస్తుందా?

Pakistan : భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో S-400 వ్యవస్థ హైలైట్‌గా నిలిచింది. అయితే అలాంటి వ్యవస్థనే పాకిస్థాన్ కొనుగోలుకు యత్నిస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో చూద్దాం.

Pakistan : పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను భారతదేశం తన క్షిపణులతో నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఏదో ప్రతికారం తీర్చుకోవాలని విఫలయత్నం చేసింది. దీన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొంది. అంతే కాకుండా వారి దేశంలోని సైనిక స్థావరాలపై దాడులు చేసి విజయవంతమైంది. అయితే నష్టాన్ని ముందే గ్రహించిన పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణకు కారణమైంది. 
భారత్‌పై పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో IMF పాకిస్థాన్‌కు 2.4 బిలియన్ డాలర్ల సహాయం అందించింది. పాకిస్థాన్‌లో ఈ రుణంపై సంతోషం వ్యక్తమవుతుండగా, భారతదేశంలో మాత్రం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్ ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు, ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించవచ్చని చాలా మంది అనుమానపడుతున్నారు. IMF రుణంతో పాకిస్థాన్ భారతదేశంలా S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయబోతుందని చాలా మంది అంటున్నారు. దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం.

పాకిస్థాన్ S-400 కొనుగోలు చేయగలదా?

పాకిస్థాన్ S-400 కొనుగోలు చేయడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే భారతదేశం రష్యా నుంచి ఈ వ్యవస్థను కొనుగోలు చేసే సమయంలో కొన్నింటిని క్లియర్ చేసుకొని ఉంటుంది. పొరుగు దేశాలకు దీన్ని అమ్మకుండా ఉండేలా ఒప్పందం చేసుకొని ఉంటారని అంటున్నారు. అయితే రష్యా వద్ద ఉన్న S-400 వ్యవస్థ పూర్తిగా భిన్నమైందిగా చెబుతున్నారు. భారతదేశం దగ్గర ఉన్న వ్యవస్థలా కాదని, అందులో చాలా మార్పులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు S-400 వ్యవస్థను అమ్మి భారతదేశంతో ఉన్న సంబంధాలు పాడుచేసుకనునే స్థితిలో రష్యా లేదనే వాదన బలంగా ఉంది.  

భారతదేశం, రష్యాతో రక్షణ రంగంలో చాలా ఓల్డ్ ఫ్రెండ్స్‌. రష్యా నుంచి భారతదేశం అనేక ఆయుధాలను కొనుగోలు చేసింది. అందుకే నిపుణులు కూడా పాకిస్థాన్‌కు S-400 ఇవ్వడం తప్పు అని భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్ ఈ సాంకేతికతను అమెరికాకు అప్పగించవచ్చు. అలా జరిగితే అది రష్యాకు తీవ్రమైన ఎదురుదెబ్బ అవుతుంది. అందుకే రష్యా ఇప్పటివరకు కొద్ది దేశాలకు మాత్రమే S-400 అమ్మింది, అవి దానికి చాలా దగ్గరగా ఉన్న దేశాలకు మాత్రమే ఇచ్చింది.  

IMF నుంచి వచ్చిన రుణం ఎలా ఉపయోగిస్తుంది 

రెండో విషయం ఏమిటంటే, పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితిని బట్టి కు IMF నుంచి ఇంత పెద్ద రుణం వచ్చింది. IMF ఇచ్చే రుణానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని ఆ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఈ రుణం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యం పాకిస్థాన్ ఆర్థిక స్థిరత్వం, ఇతర సంస్కరణలు. పాకిస్థాన్ ఈ డబ్బును వాటి కోసమే ఖర్చు చేయాలి. అంతేకాని రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేయకూడదు. అలా చేస్తే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. తర్వాత దశల్లో పాకిస్థాన్‌కు రుణం ఇవ్వడం ఆగిపోతుంది. సూటిగా చెప్పాలంటే పాకిస్థాన్‌కు ఈ డబ్బు వచ్చిన తర్వాత కూడా S-400 వ్యవస్థను కొనుగోలు చేయడం సులభం కాదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget