Archita Phukan: అస్సాంలో ఇన్‌ఫ్లూయెన్సర్ - అమెరికాలో పోర్న్ స్టార్ - ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న బేబీడాల్ ఆర్చీ
Babydoll Archi: బేబీడాల్ ఆర్చి పేరుతో ఇప్పుడు ఇంటర్నెట్ లో వెదికేవారు ఎక్కువగా ఉన్నారు. ఎవరీ బేబీడాల్ ఆర్చి. ఈమె అంటే నెటిజన్లు ఎందుకంత క్రేజ్ చూపిస్తున్నారు.

Who Is Assam Babydoll Archi: అస్సాంకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అర్చితా ఫుకన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 7,50,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. బోల్డ్, స్టైలిష్ కంటెంట్ పోస్టు చేస్తూంటారు. ఈమెకు సంబంధించిన ఓ రీల్ వైరల్ అవుతోంది. "డేమ్ యున్ గ్రర్" పాట బ్యాక్ గౌండ్‌తో అర్చితా సాధారణ దుస్తుల నుండి అద్భుతమైన సాంప్రదాయ చీర లుక్‌లోకి ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిచేలా ఆ రీల్ ఉంది. ఈ వీడియో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
Archita fukon is a viral lady nowadays !
— kruti (@sarcasm1974) July 5, 2025
her latest video has broken the internet 🛜
" Dame Un Grrr ” has become a viral Spanish anthem created by Kate Linn, a Romanian artist .
It is said Archita is from India ! #라이즈#paobc #Oasis #SweetGuluvaAtDurbanJuly pic.twitter.com/gsjGBs9IjX
అర్చితా అమెరికన్ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కేంద్రా లస్ట్‌తో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతమైన చర్చను కారణం అయిది. అమెరికన్ అడల్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని భావిస్తున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ అంశంపై అర్చితా స్పందింది. తన గురించి చర్చ జరుగుతూంటే ఇంకా ఎక్కువ చర్చ జరగాలని కోరుకుంటోంది. అందుకే ఆమె ఈ ఊహాగానాలను నేరుగా ఖండించలేదు , “నా పేరు ఇటీవల చాలా చర్చల్లో ఉంది... నేను ఏదీ ధృవీకరించలేదు, ఖండించడం కూడా లేదు. నిశ్శబ్దం తరచూ స్పష్టత కంటే బిగ్గరగా మాట్లాడుతుంది” అని సోషల్మీడియాలో రాసుకొచ్చింది.
Archita Phukon, a former model from Assam, has reportedly entered the American adult entertainment industry. This news comes after she posted a photo on Instagram alongside legendary adult star Kendra Lust, sparking widespread discussion..
— Ashish Kumar (@BaapofOption) July 4, 2025
The reports allege that the "Assam girl… pic.twitter.com/iFI12vRJcy
అర్చితా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఆమె రీల్స్‌లో సౌందర్యం, సంగీతం ,ట్రాన్స్‌ఫర్మేషన్‌లను ఉపయోగించి యువ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఆమె 2023లో ప్లేబాయ్ లింగరీ మోడల్ క్యాంపైన్‌లో టాప్-5లో నిలిచిందని చెబుతున్నారు.
ఆమె గతంలో ఆరు సంవత్సరాల పాటు అడల్ట్ ఇండస్ట్రీలో బలవంతంగా పనిచేసినట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కేంద్రా లస్ట్‌తో ఫోటో మరియు సోషల్ మీడియా ఊహాగానాలు ఈ చర్చను రేకెత్తించాయి, కానీ ఆమె ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, మోడల్‌గా కొనసాగుతోంది. జరగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ ఆమె ఊహాగానాలు మరింత పెరిగేలా చేసుకుంటోంది.






















