UP Hotel Fight Video: లవర్‌తో కలిసి ఛోలే భటూరే తింటున్న చెల్లి - అప్పుడే ఊడిపడిన అన్న - అబ్బో లైవ్ ఫైట్ సీన్
Fighting Video: యూపీలో తన చెల్లి లవర్ తో కలిసి టిఫిన్ చేస్తూంటే పట్టుకుని చితగ్గొట్టాడు ఓ అన్న. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Broter caught his sister having tiffin with her lover and beat: లవర్ తో కలిసి చెల్లి ఔటింగ్ కు వెళ్తే అక్కడకు లవర్ అన్న వస్తే సీన్ మారిపోతుంది. సినిమాల్లో ఇలాంటివి జరుగుతూంటాయి. మరి నిజంగా జరిగితే ఎలా ఉంటుంది ?. నిజంగానే యూపీలోని హత్రాస్‌లో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక యువతి తన ప్రియుడితో కలిసి హోటల్‌లో ఛోలే భటూరే తింటూండంగా హఠాత్తుగా ఆమె అన్న వచ్చాడు. అప్పటికి తన చెల్లి లవర్ తో వెళ్తోందని డౌట్ పడ్డాడేమో కానీ ఇద్దరూ ఛోలే భటూరే తింటున్న సమయంలో స్నేహితులతో కలిసి వచ్చాడు. తన సోదరిని లవర్‌తో చూసిన వెంటనే, సోదరుడు కోపంతో రగిలిపోయాడు. సోదరితో పాటు ప్రియుడిపై దాడి చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది.
उत्तर प्रदेश - हाथरस जिले में बहन अपने बॉयफ्रैंड के साथ छोले भटूरे की दुकान पर छोले भटूरे खा रही थी। भाई उसका पीछा करते हुए दुकान तक पहुंच गया। भाई ने बहन को पकड़कर बाल खींचकर सड़क पर घसीटा, और प्रेमी को भी जमकर पीटा I pic.twitter.com/0WuKCcparu
— Gajanan Lokhande (@lok62678) August 6, 2025
ఈ గొడవలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన యువతిని కూడా సోదరుడు జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకొచ్చాడు. ఆమెపై దాడి చేశాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
UP: हाथरस मे भाई ने प्रेमी संग बहन को ढाबे पर पकड़ा, गुस्से में मारपीट शुरू की
— News24 (@news24tvchannel) August 6, 2025
◆ बहन को घसीटा, लड़के को पीटा, सड़क पर मचा हाई वोल्टेज ड्रामा
◆ वीडियो वायरल, पुलिस ने मौके पर पहुंचकर मामला शांत कराया#HathrasFight | Brother Vs Boyfriend | #UPviolence pic.twitter.com/qju5BuGMx3
Xలో పోస్ట్ చేసిన వీడియో విస్తృతంగా వైరల్ అయింది. కొందరు ఈ దాడిని ఖండించారు. మోరల్ పోలీసింగ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. మరికొందరు ఈ ఘటనను హాస్యాస్పదంగా తీసుకుని, “ఛోలే భటూరే తినడం వల్ల జంటలకు ప్రమాదం” , “ప్రేమకు శత్రువు సోదరుడు” వంటి కామెంట్‌లు చేశారు.
हाथरस : छोले-भटूरे की दुकान पर बैठे प्रेमी जोड़े की जमकर पिटाई,
— Sajid Ali (@Sajid7642) August 6, 2025
थाना हाथरस गेट क्षेत्र के बांग्ला अस्पताल के पास एक महिला अपने दोस्त के साथ छोले भटूरे खा रही थी तभी उक्त महिला के भाई व उसके दोस्तो द्वारा उनके साथ मारपीट की गयी
पुलिस द्वारा त्वरित कार्यवाही करते हुए झगड़ा करने… pic.twitter.com/dec2gNMN6w





















