By: ABP Desam | Updated at : 18 Jan 2022 05:26 PM (IST)
Edited By: Murali Krishna
రీతా బహుగుణ జోషి
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ భాజపాలో రాజీనామాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాజాగా ఓ ఎంపీ కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఆ ఎంపీ.. సమాజ్‌వాదీ పార్టీ లేదా మరో పార్టీలోకి వెళ్లేందుకు రాజీనామా చేయడం లేదు. తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాను ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తానంటున్నారు. ఆమె ఎవరో మీరే చూడండి.
ఎవరంటే?
రీతా బహుగుణ జోషి.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి భాజపా ఎంపీగా ఉన్నారు. ఆమె కుమారుడు మయాంక్ జోషికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా టికెట్ ఇస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
He (son Mayank Joshi) has been working since 2009 & has applied for it (a ticket from Lucknow Cantt), rightfully. But if the party has decided to give ticket to only 1 person per family, I will resign from my present LS seat if Mayank gets a ticket: BJP LS MP Rita Bahuguna Joshi pic.twitter.com/QCu3zN7p8P
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 18, 2022
ఎన్నో ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న రీతా.. 2016లో భాజపాలో చేరారు. ఆమె కుమారుడు ప్రస్తుతం భాజపాలోనే ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వాలని ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఆమె లేఖ రాశారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్పై స్టే
ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
RCB Vs GT Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ - బెంగళూరుకు భారీ గెలుపు అవసరం!