X

UP Election 2022: 'ఓ బాబా సీఎం.. రాసి పెట్టుకోండి.. భాజపాకు వచ్చేది 3- 4 స్థానాలే'

రానున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 3-4 స్థానాలు మాత్రమే వస్తాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు.

FOLLOW US: 

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయం రసవత్తరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 80 శాతం మద్దతు ఒక పార్టీకి ఉంటే 20 శాతం మరోవైపు ఉందని యోగి చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

భాజపాకు 20 శాతం కంటే తక్కువ సీట్లు వస్తాయని అఖిలేశ్ జోస్యం చెప్పారు.. మిగిలిన 80 శాతం సీట్లు సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయన్నారు.

" బాబా ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్) ఓ లెక్కల టీచర్‌ను పెట్టుకోవడం మంచిది. రాబోయే ఎన్నికల గురించి 80 vs 20 అని యోగి ఈ మధ్య అన్నారు. వారికి 3/4 సీట్లు వస్తాయన్నారు. కానీ భాజపాకు 3-4 స్థానాలు మాత్రమే వస్తాయని తెలుసుకోవాలి.                                                          "
-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

పార్టీలో చేరికలు..

ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌కు రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

వీరితో పాటు ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు భగవతి సాగర్, రోషన్ లాల్ వర్మ, వినయ్ శాక్య, బ్రిజేష్ ప్రజాపతి, ముఖేశ్ వర్మ కూడా అఖిలేశ్ యాదవ్ పార్టీలోకి వచ్చారు. మరో ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి కూడా సమాజ్‌వాదీ పార్టీ కండువా కప్పుకున్నారు.

403 అసెంబ్లీ స్థానాలున్నా ఉత్తర్‌ప్రదేశ్‌కు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడవనున్నాయి.

Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: BJP Yogi Adityanath up election UP Assembly Election 2022 samajwadi party UP Election 2022 Akhilesh Yadav Election 2022 Swami Prasad Maurya

సంబంధిత కథనాలు

Peddapalli: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..

Peddapalli: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..

Breaking News Live: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కరోనా

Breaking News Live: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కరోనా

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

AP PRC Issue: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

AP PRC Issue: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!