అన్వేషించండి

Viral News: తాజ్‌మహల్‌లో షాజహాన్ సమాధి వద్ద గంగాజలంతో అభిషేకం, ఇద్దరు అరెస్ట్ - వీడియో

Viral Video: తాజ్‌మహల్‌లో ఇద్దరు యువకులు షాజహాన్ సమాధి వద్ద గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Taj Mahal: తాజ్‌మహల్‌లో గంగాజలం పోసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ పని చేశామని ఆ ఇద్దరు పోలీసులకు చెప్పారు. అంతే కాదు. అది తాజ్‌ మహల్ కాదని తేజో మహాలయ్ అని వాదించారు. అందుకే గంగాజలాన్ని సమర్పించామని వెల్లడించారు. అది శివుని ఆలయమని పదేపదే వాదించారు. ఈ ఇద్దరు నిందితులు అఖిల భారత్ హిందూ మహాసభకు చెందిన వాళ్లుగా గుర్తించారు. తాజ్‌మహల్ బేస్‌మెంట్‌ వద్ద గంగాజలం పోస్తుండగా మరో వ్యక్తి ఇదంతా వీడియో తీసి పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. సరిగ్గా షాజహాన్, ముంతాజ్‌ మహల్‌ ఉన్న చోటే గంగాజలాన్ని సమర్పించడం వివాదాస్పదమైంది. అక్కడే ఉన్న CISF సిబ్బంది వీళ్లని అరెస్ట్ చేసింది. టూరిస్ట్‌లుగా టికెట్‌లు కొనుక్కుని లోపలికి వచ్చారు. వాటర్ బాటిల్స్‌కి అనుమతి ఉండడం వల్ల గంగాజలాన్ని ఆ బాటిల్స్‌లో తీసుకెళ్లారు. సరిగ్గా బేస్‌మెంట్ వద్దే ఆ జలాన్ని పోశారు. 

ఇప్పటికే తాజ్‌మహల్ పేరు మార్చాలంటూ పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. అది శివాలయమని వాదిస్తున్నారు. అక్కడ హారతి ఇచ్చేందుకు, పూజలు చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. తాజ్‌మహల్‌లో పూజలకు అనుమతి కోరుతూ కొందరు పిటిషన్‌లు వేశారు. శ్రావణ మాసం కావడం వల్ల శివుడికి పూజలు చేయాలని వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు నిందితులు తాజ్‌ గంజ్ పోలీసుల అదుపులో ఉన్నారు. అంతకు ముందు కూడా ఓ మహిళ ఇదే విధంగా గంగాజలాన్ని సమర్పించేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. 

Also Read: Viral News: బిజీ రోడ్డుపై కార్‌తో స్టంట్‌లు చేసిన మైనర్లు, స్కూటర్‌కి ఢీ - గాల్లోకి ఎగిరిపడి మహిళ మృతి

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget