ABP Desam Top 10, 7 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Pragathi Bhavan : బద్దలైన ప్రగతి భవన్ గేట్లు- మారిపోనున్న రూపురేఖలు
Pragathi Bhavan Histyory: బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రగతి భవన్ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసంగా ఇప్పటి వరకు ఉండేది. Read More
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
WhatsApp Upcoming Feature: వాట్సాప్ త్వరలో ఐఫోన్లలో ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేసే ఫీచర్‌ను తీసుకురానుంది. Read More
Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!
Elon Musk About X: ఎక్స్/ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువ అని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. Read More
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ – 2023 పరీక్ష ఫలితాలు (TS SET 2023 Results) డిసెంబరు 6న విడుదలయ్యాయి. Read More
Extra Ordinary Man: నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - ఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా!
Extra Ordinary Man Pre Release Business: నితిన్ లేటెస్ట్ సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఆయన లాస్ట్ సినిమాల కంటే ఎక్కువ రేటు వచ్చింది. Read More
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Hi Nanna Review: దసరా విజయం తర్వాత నాని నటించిన సినిమా 'హాయ్ నాన్న'. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. Read More
Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి
Athlete of the Year 2023: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు. Read More
PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!
PV Sindhu: ఓ ఇంటర్వ్యూ లో లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా సమాధానమిచ్చింది. తను సింగిల్ అని, ప్రస్తుతం బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. Read More
Sleep Deprivation : సరిగ్గా నిద్రపోవట్లేదా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధులు తప్పవు
Irregular Sleep Habits : నిద్రలేమి వల్ల మానసికంగా, శారీరకంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు. Read More
SIM Card Rules: కొత్త సిమ్ తీసుకోవాలంటే కొత్త రూల్స్, ఇకపై ట్రిక్స్ పని చేయవు
ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించి, సంపూర్ణంగా డిజిటల్ కేవైసీకి మారాలన్నది టెలికాం మంత్రిత్వ శాఖ ఉద్దేశం. Read More