ABP Desam Top 10, 7 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
YSRCP Politics : ఎన్నికల ఎజెండాగా మారుతున్న వైఎస్ వివేకా హత్య కేసు - వైఎస్ఆర్‌సీపీకి చిక్కులు తప్పవా ?
Andhra Elections : వైఎస్ వివేకా హత్య కేసు ఎన్నికల ఎజెండాగా మారుతోంది. సునీత, షర్మిల చేస్తున్న ఆరోపణలపై జగన్,అవినాష్ స్పందిస్తున్నారు. ఇది ఎక్కడి వరకూ వెళ్తుంది ? Read More
Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More
Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? - ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Affordable 50 inch Smart TVs: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
CUET PG Exam Key: సీయూఈటీ పీజీ-2024 ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
CUET PG 2024: కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సీయూఈటీ పీజీ - 2024' పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 6న విడుదలచేసింది. Read More
Premalu OTT Streaming Date: ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Premalu Telugu OTT Release Date: మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ప్రేమలు’. ఇప్పటికే తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. Read More
Manjummel Boys Review - మంజుమ్మెల్ బాయ్స్ రివ్యూ: మాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ - మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా!
Manjummel Boys Telugu Review: మాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇవాళ విడుదల చేశారు. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Solar Eclipse 2024 Effect on Ugadi : ఉగాది ముందు రోజే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ ఎఫెక్ట్ పండుగపై ఉంటుందా?
2024 Total Solar Eclipse : మొన్న హోలీ రోజున చంద్రగ్రహణం వచ్చింది. ఇప్పుడు ఉగాది ముందురోజు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ పండుగపై ఉంటుందా? Read More
Petrol Diesel Price Today 07 April: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.14 డాలర్లు పెరిగి 86.73 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.52 డాలర్లు పెరిగి 91.17 డాలర్ల వద్ద ఉంది. Read More