అన్వేషించండి

ABP Desam Top 10, 31 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 31 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. మలేషియా రారాజు ఇంట్లో 300 లగ్జరీ కార్‌లు, ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు తేలేస్తారు

    King Sultan Ibrahim: మలేషియా రారాజు సుల్తాన్ ఇబ్రహీం ఆస్తుల చిట్టాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. Read More

  2. Honor X9B: ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్ - లాంచ్ చేయనున్న హానర్!

    Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ ఎక్స్9బీని మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  3. Realme 12 Pro 5G Series: 120x జూమ్‌ ఫీచర్‌తో రియల్‌మీ 12 ప్రో సిరీస్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme 12 Pro 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. AP Inter Practicals: ఏపీలో ఫిబ్రవరి 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, కొత్త విధానంలో మార్కుల నమోదు

    Practical Exams in Andhra Pradesh: ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. Read More

  5. Saindhav Streaming Date: వెంకటేష్ 'సైంధవ్' స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో

    Saindhav movie ott release date: విక్టరీ వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్'. అతి త్వరలో, ఈ వారమే సినిమా ఓటీటీలో విడుదల కానుంది. Read More

  6. Dhanush Nagarjuna movie title: ధనుష్, నాగార్జున సినిమా టైటిల్ ఫిక్స్ - అందులో కింగ్ రోల్ ఏమిటంటే?

    టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల కలిసి చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారట. Read More

  7. Vizag Test Match: విశాఖకు చేరిన భారత క్రికెటర్లు.. నేటి నుంచి రెండు రోజులపాటు ప్రాక్టీస్‌

    Visakha Test Match: ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న టెస్ట్‌ కోసం భారత ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. బుధ, గురువారాల్లో ప్రాక్టీస్‌ చేయనున్నారు. Read More

  8. Shoaib Malik: మనసు చెప్పినదే చేయాలి - మూడో పెళ్లిపై పరోక్షంగా స్పందించిన షోయబ్‌

    Pakistan Former Cricketer Shoaib Malik: సానియాతో విడాకులు, మూడో పెళ్లి అంశంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ తొలిసారి స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్ లో పరోక్షంగా ప్రస్తావించాడు. Read More

  9. Pregnant Belly : గర్భిణీ స్త్రీ కడుపు తాకడం మంచిదేనా? నిపుణుల సలహా ఇదే..

    Pregnancy Care : ప్రెగ్నెంట్ సమయంలో తల్లి కడుపు బయటకు వస్తుంది. దానిని టచ్ చేసి చాలామంది విషెష్ చెప్తారు. అయితే ఇలా గర్భిణీ కడుపు పట్టుకోవడం మంచిదేనా? Read More

  10. Elon Musk: మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి

    Elon Musk Salary Package: మస్క్‌ ప్యాకేజీని న్యాయబద్ధంగా నిర్ణయించలేదని, అందులో కంపెనీ డైరెక్టర్ల ఆశ్రిత పక్షపాతం దాగుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case:  వివేకా హత్య కేసులో రంగన్న మృతిపై కడప ఎస్పీ కీలక ప్రకటన
వివేకా హత్య కేసులో రంగన్న మృతిపై కడప ఎస్పీ కీలక ప్రకటన
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తున్నారా, వారికి మాత్రమే 25 శాతం రాయితీ- ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తున్నారా, వారికి మాత్రమే 25 శాతం రాయితీ- ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case:  వివేకా హత్య కేసులో రంగన్న మృతిపై కడప ఎస్పీ కీలక ప్రకటన
వివేకా హత్య కేసులో రంగన్న మృతిపై కడప ఎస్పీ కీలక ప్రకటన
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తున్నారా, వారికి మాత్రమే 25 శాతం రాయితీ- ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తున్నారా, వారికి మాత్రమే 25 శాతం రాయితీ- ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Borugadda Anil Kumar: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్, తలలు పట్టుకుంటున్న పోలీసులు
Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 
Singer Kalapana: 'నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు' - తప్పుడు ప్రచారం చెయ్యొద్దన్న సింగర్ కల్పన, వీడియో విడుదల
'నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు' - తప్పుడు ప్రచారం చెయ్యొద్దన్న సింగర్ కల్పన, వీడియో విడుదల
Elon Musks Starship 8 Blows Up: స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ 8 క్రాష్, ప్రయోగించిన కొద్ది సమయానికే పేలుడుతో తారాజువ్వల్లా Video Viral
స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ 8 క్రాష్, ప్రయోగించిన కొద్ది సమయానికే పేలుడుతో తారాజువ్వల్లా Video Viral
Rekhachithram OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'రేఖాచిత్రం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?, మర్డర్ మిస్టరీ తెలుగులోనూ చూసేయండి!
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'రేఖాచిత్రం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?, మర్డర్ మిస్టరీ తెలుగులోనూ చూసేయండి!
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
Embed widget