అన్వేషించండి

ABP Desam Top 10, 31 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 31 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Hyderabad Cab Booking: క్యాబ్ డ్రైవర్స్ మీ రైడ్ క్యాన్సిల్‌ చేస్తే ఈ నంబర్‌కు ఇలా కంప్లైంట్ చేయండి - పోలీసులు

    New Year Celebrations: న్యూఇయర్‌ వేడుకలు ప్రజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా చేసుకొనేందుకు పోలీసులు భద్రతను పెంచారు. Read More

  2. Dangerous Android Apps: ఈ ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? - అయితే వెంటనే డిలీట్ చేయండి!

    Xamalicious Malware in Android Apps: కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లో ప్రమాదకరమైన Xamalicious Malware‌ను పరిశోధకులు గుర్తించారు. వీటిని గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించింది. Read More

  3. OnePlus Nord 3 Price Drop: వన్‌ప్లస్ నార్డ్ 3పై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు కొనవచ్చంటే?

    OnePlus Nord 3 Price Cut: వన్‌ప్లస్ నార్డ్ 3 ధర మనదేశంలో భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. TS SSC Exams: తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

    Telangana SSC Exam Time Table 2024: తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును అధికారులు డిసెంబరు 30న ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 18న పరీక్షలు ప్రారంభంకానున్నాయి. Read More

  5. Vijay Visits Tirunelveli: పాపం విజయ్, దళపతిని బామ్మ గుర్తు పట్టలేదు!

    Vijay distributes relief materials to people affected by Nellai floods: తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడులోని వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్లారు.  Read More

  6. Rajkumar Hirani: రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుంది - మనసులో మాట చెప్పిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

    Rajkumar Hirani: రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. Read More

  7. Vinesh Phogat: అర్జున, ఖేల్‌రత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్ - న్యాయం జరగలేదనే!

    Vinesh Phogat Awards Return: మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అవార్డులను ఢిల్లీలో పేవ్‌మెంట్‌పై వదిలేశారు. Read More

  8. Sandeep Lamichhane Jail: నేపాల్‌ క్రికెటర్‌కు పదేళ్ల జైలు! టీనేజర్‌పై రేప్‌ కేసులో అభియోగాలు

    నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్ లామిచానే అత్యాచార కేసులో దోషిగా తేలాడు. అతనికి ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే ఛాన్స్‌ ఉంది. Read More

  9. New Year 2024 : న్యూ ఇయర్ విషెష్ 2024.. ఇలా కొత్తగా చెప్పేయండి

    Happy New Year 2024 : న్యూ ఇయర్ సమయంలో మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పి.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేయండి.  Read More

  10. Petrol Diesel Price Today 31 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.44 డాలర్లు తగ్గి 71.33 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.07 డాలర్లు తగ్గి 77.08 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget