అన్వేషించండి

Rajkumar Hirani: రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుంది - మనసులో మాట చెప్పిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

Rajkumar Hirani: రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.

Rajkumar Hirani About Ram Charan: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న ఆయన, ‘ధూమ్ 4’లో నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు బాలీవుడ్  దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై రాజ్ కుమార్ స్పందించారు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించారు.

తక్కువ సినిమాలు చేసినా అద్భుత గుర్తింపు

హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్‌కుమార్ హిరానీ. ఆయన సినిమా తీశారంటే బ్లాక్ బస్టర్ అందుకోవాల్సిందే. ఆయన ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాలు తీసినప్పటికీ, ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ల లిస్టులో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. IMD వ‌ర‌ల్డ్ టాప్ 10 ద‌ర్శ‌కుల‌లో రాజ్‌కుమార్ రెండ‌వ స్థానాన్ని సంపాదించారు. అంటే, ఆయన స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కుమార్ ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలను మాత్రమే తెరకెక్కించారు. ఒక్కో జానర్ లో ఒక్కో సినిమా రూపొందింది. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచ వసూళ్లను రాబట్టాయి. 2018లో ఆయన తెరకెక్కించి ‘సంజు’ త‌ర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తో ‘డంకీ’ సినిమా చేశారు. డిసెంబ‌ర్ 21న విడుద‌లై ఈ మూవీ 10 రోజుల్లో రూ. 340 కోట్లు వసూళు చేసింది.

ప్రస్తుతం ఎలాంటి సినిమా ప్లాన్ లేదు- రాజ్ కుమార్

అటు రాజ్ కుమార్ హిరానీ తదుపరి చిత్రం రామ్ చరణ్ తో ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. ప్రస్తుతం తాను ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదన్నారు. అయితే, రామ్ చరణ్ నటించిన ‘RRR’ సినిమాను చూసినట్లు చెప్పారు. అందులో చెర్రీ నటన చాలా బాగుందన్నారు. ఆయనతో ఇప్పుడు సినిమా చేయకపోయినా, భవిష్యత్ లో తప్పకుండా చేస్తానని చెప్పారు. తన ప్రాజెక్టులో ఆయన భాగస్వామ్యం కావాలని కోరారు.  

‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో చెర్రీ బిజీ

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వినాయక చవితికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.

Read Also: సంక్రాంతికి 'నా సామిరంగ' - రిలీజ్ డేట్ చెప్పిన నాగ్, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan OTT: ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Godavari Serial Today October 8th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
Psychological Thriller OTT : చిన్న గొడవ... రెండు ఫ్యామిలీస్ మధ్య ఊహించని ఘటన - ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
చిన్న గొడవ... రెండు ఫ్యామిలీస్ మధ్య ఊహించని ఘటన - ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Jim Jim Tara Song : జిమ్ జిమ్ తారా... జిమ్ జిమ్ తారా... జిలేబీ తేరా చిన్నోడా - ఒక్క సాంగ్‌తోనే ట్రెండింగ్‌లో 'పర్ణశాల' మూవీ
జిమ్ జిమ్ తారా... జిమ్ జిమ్ తారా... జిలేబీ తేరా చిన్నోడా - ఒక్క సాంగ్‌తోనే ట్రెండింగ్‌లో 'పర్ణశాల' మూవీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget