(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Top 10, 27 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 27 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 27 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
OnePlus Watch 2 : అదిరిపోయే ఫీచర్లతో OnePlus వాచ్ 2 వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్
OnePlus Watch : చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను దేశీ మార్కెట్‌కు పరిచయం చేసింది. 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో OnePlus వాచ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. Read More
Lenovo Thinkbook Transparent Display: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!
Lenovo Transparent Dispay Laptop: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో తన కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. అదే లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే. Read More
TS Inter Exams: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి - నిమిషం ఆలస్యమైనా 'నో ఎంట్రీ'
TS Inter Exams: తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. Read More
Pankaj Udhas Passes Away : ప్రముఖ మ్యూజిక్ లెజెండ్ గజల్ పంకజ్ ఉదాస్ అనారోగ్యంతో కన్నుమూత
Legendry Singer Pankaj Udhas : బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ పంకజ్ ఉదాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు. Read More
Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Ambajipeta Marriage Band : సుహాస్ తాజా హిట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్
Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్... స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్‌మాస్టర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. Read More
Sleep Apnea : స్లీప్ ఆప్నియాపై కొత్త అధ్యయనం.. శ్వాసకు బ్రేక్.. ప్రాణం పోయిన ఆశ్చర్యపోనవసరం లేదట
Sleep Apnea Disorders : నిద్రలేమి సమస్యలకు త్వరగా చికిత్స అందించకుంటే.. గుండె సమస్యలు ఇబ్బంది పెడుతాయని తాజా అధ్యయనం తెలిపింది. ఇవే కాకుండా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని తెలిపింది. Read More
Bank Holidays: మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్ లిస్ట్ ముందే చూసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ సెలవులను నిర్ణయిస్తాయి. Read More