ABP Desam Top 10, 23 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Mizoram Bridge Fall : మిజోరంలో ఘోర ప్రమాదం - నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి !
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది చనిపోయారు. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Read More
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యాడ్‌ను క్లిక్ చేసిన మహిళ - లక్షల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు? మీకూ ఇలా జరగొచ్చు!
సైబర్ నేరగాళ్లు కొత్త రూటులో రెచ్చిపోతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆశ చూపించి అందినకాడికి డబ్బు దండుకుంటున్నారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి ఏకంగా రూ. 10.5 లక్షలను కొట్టేశారు. Read More
Whatsapp: వాట్సాప్ సెట్టింగ్స్ మారిపోతున్నాయ్ - బీటా వెర్షన్‌లో మార్పులు చేస్తున్న మెటా!
వాట్సాప్ తన సెట్టింగ్స్ ట్యాబ్‌కు మార్పులు చేయడం ప్రారంభించింది. మొదట ఐవోఎస్ వెర్షన్‌లో ఈ మార్పులు చూడవచ్చు. Read More
CPGET Result: సీపీగెట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి, అబ్బాయిలతో పోలిస్తే 'డబుల్' రిజల్ట్!
సీపీగెట్-2023 ఫలితాల్లో ఎప్పటిలాగా ఈసారి కూడా అమ్మాయిల హవా కొనసాగింది. మొత్తం 37,567 మంది అమ్మాయిలు పరీక్షలో అర్హత సాధించి సత్తా చాటారు. Read More
Jawan Movie: ‘జవాన్’ సెన్సార్ రిపోర్ట్: ఆ డైలాగ్ తొలగింపు, ‘రాష్ట్రపతి’పై అభ్యంతరం - 7 కట్స్‌తో సర్టిఫికెట్ జారీ
షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్‘ సెన్సార్ పూర్తి అయ్యింది. పలు సీన్లను తొలగించడంతో పాటు కొన్ని డైలాగులలో మార్పులను సెన్సార్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. Read More
60+ Heroes: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న షష్టిపూర్తి హీరోలు!
60 ఏళ్ళు దాటిన ఓల్డ్ హీరోలంతా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. Read More
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఇంటికి- ప్రణయ్, లక్ష్యసేన్ ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు చాలా విజయాలు సాధించింది. పతకం లేకుండా వచ్చింది లేదు. ఈసారి మాత్రం విజయం లేకుండానే వెనుదిరిగింది. Read More
Chess World Cup 2023: వరల్డ్ నెంబర్ 1ను నిలువరించిన ప్రజ్ఞానంద, వరల్డ్ కప్ ఫైనల్లో తొలిగేమ్ డ్రా!
FIDE Chess World Cup Final 2023 News: ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫస్ట్ గేమ్ డ్రా అయింది. ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్ సన్ తొలి గేమ్ ను 35 ఎత్తుల తరువాత డ్రా చేసుకున్నారు. Read More
2050 నాటికల్లా 100 కోట్ల మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం జాగ్రత్త
ప్రపంచంలో వ్యాధుల బాధలు పెరిగిపోతున్నాయి. Read More
Smallcap Gems: ఫండ్ మేనేజర్లు పోటీలు పడి కొన్న 10 స్మాల్ క్యాప్ స్టాక్స్, మార్కెట్ హీరోలు ఇవి
మ్యూచువల్ ఫండ్స్ (MFలు), PMS స్కీమ్స్, ULIPలు, AIFలు ప్రస్తుతం స్మాల్ క్యాప్ హోల్డింగ్స్ మీద ఫోకస్ పెంచాయి. Read More