ABP Desam Top 10, 20 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Ram Mandir Inauguration: బాల రాముడి ఫొటోలు బయటకి రావడంపై ట్రస్ట్ అసహనం, విచారణకు డిమాండ్
Ram Mandir Inauguration: ప్రాణ ప్రతిష్ఠకు ముందే అయోధ్య రామయ్య ఫొటోలు బయటకి రావడంపై ట్రస్ట్ అసహనం వ్యక్తం చేసింది. Read More
Jio True 5G: ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీ ఇస్తున్న జియో 5జీ - ఎంతమంది యూజర్లు వచ్చారంటే?
Jio True 5G Users: రిలయన్స్ జియో ట్రూ 5జీ వినియోగదారుల సంఖ్య తొమ్మిది కోట్లకు దాటింది. Read More
Samsung Galaxy XCover 7: శాంసంగ్ రఫ్ అండ్ టఫ్ ఫోన్ లాంచ్ త్వరలో - ఎంత ధర ఉండవచ్చు?
Samsung Rugged Phone: శాంసంగ్ తన కొత్త రగ్డ్ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని సమాచారం. అదే శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7. Read More
Education: మాతృభాషలో పాఠ్యాంశాలు, కీలక ఆదేశాలు జారీచేసిన కేంద్రం
శంలోని అన్ని విద్యాసంస్థలన్నీ పాఠ్యాంశాలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు మాతృ భాషల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాని కేంద్రం స్పష్టం చేసింది. Read More
Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ సెట్స్‌లో జాయిన్ అయిన స్టార్ యాక్టర్ - కన్ఫర్మ్ చేసిన మూవీ టీమ్!
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సెట్స్‌లో ఎస్‌జే సూర్య జాయిన్ అయ్యారు. Read More
AR Murugadoss: లగ్జరీ కారు కొనుగోలు చేసిన తమిళ స్టార్ డైరెక్టర్, ధర ఎంతో తెలుసా?
AR Murugadoss: తమిళ స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్ సరికొత్త లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఈ మేరకు ఫ్యామిలీతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More
shoaib malik marriage మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. సానియా పోస్ట్ అర్థం అదేనా?
shoaib malik marriage ప్రముఖ స్టార్ టెన్నీస్ ప్లేయర్, పాకిస్తాన్ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. Read More
WTT Feeder Corpus Christi: శ్రీజకు తొలి అంతర్జాతీయ టైటిల్ ,సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి
Sreeja Akula: ప్రతిష్ఠాత్మక వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ కార్పస్ క్రిస్టి టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. Read More
Ram Mandir : అయోధ్య రామమందిరం చూసేందుకు వెళ్తున్నారా? అయితే ఈ డిటైల్స్ మీకోసమే
Ayodhya Tourism : అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్కడికి వెళ్తే మీరు మరెన్నో ప్రదేశాలు చూడవచ్చు. ఎన్నో ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అవేంటో మీరు చూసేయండి. Read More
Latest Gold-Silver Prices Today: మళ్లీ ఆకాశంలోకి గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More