News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 19 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Same-Sex Marriage: స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక నిర్ణయం, రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ లేఖలు

  Same-Sex Marriage: స్వలింగ వివాహాలపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ కేంద్రం లేఖలు రాసింది. Read More

 2. IRCTC Warning: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్లకు IRCTC హెచ్చరిక, ఆ యాప్ డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు!

  ఇండియన్ రైల్వే టికెటింగ్ పోర్టల్ IRCTC వినియోగదారులందరికీ కీలక హెచ్చరిక జారీ చేసింది. irctcconnect.apk అనే అనుమానాస్పద Android అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని వెల్లడించింది. Read More

 3. Xiaomi 13 Ultra Launching: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..

  చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 18న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. Read More

 4. AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు, ఫైన్‌తో చివరితేది ఎప్పుడంటే?

  ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ 19తో ముగియనుంది. ఆలస్య రుసముతో దరఖాస్తుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. Read More

 5. IT Raids: దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు, మైత్రి సంస్థలోనూ సోదాలు

  టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులకు దిగారు. బడా నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. Read More

 6. Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీలో సంతృప్తి దొరకలే, మరోసారి నోరు పారేసుకున్న తాప్సి

  అందాల తార తాప్సీ పన్ను దక్షిణాది సినీ పరిశ్రమపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో ఎన్నో సినిమాలు చేసినా, ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తింపు ఉన్న పాత్ర దక్కలేదని చెప్పుకొచ్చింది. Read More

 7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

  ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

 8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

 9. Cool Water: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ

  చల్లని నీళ్లు తాగితే వేసవిలో ఉపశమనంగా ఉంటుంది. అందుకే చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ ను తాగుతారు. Read More

 10. ITC: అదానీ గ్రూప్‌ కొత్త ఇన్వెస్టర్‌కు ఐటీసీ మీద బోల్డంత ప్రేమ, మరో 19 లక్షల షేర్లు కొనుగోలు

  నాలుగో త్రైమాసికంలో అదనంగా 19.17 లక్షల షేర్లను GQG పార్టనర్స్‌ జోడించింది. Read More

Published at : 19 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల