ABP Desam Top 10, 8 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 8 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - లేకపోతే మార్చుకోవడమే!
Laptop Battery Tips: మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుందా? కొన్ని టిప్స్ ఫాలో అయితే దాన్ని కాపాడుకోవచ్చు. Read More
Jio New Phone: యూపీఐ, వాట్సాప్ ఉన్న ఫోన్ రూ.999కే - మరో చెక్‌మేట్‌తో రానున్న జియో!
Jio New 4G Phone: జియో రూ.999కే యూపీఐ, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More
KNRUHS: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మరో అవకాశం, కౌన్సెలింగ్ ప్రారంభం
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నవంబరు 7న రెండోవిడత నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?
‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Ananya Nagalla: గ్లామర్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే? అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల, ఆ తర్వాత గ్లామర్ ఫోటోలతో కుర్రకారును కవ్వించింది. ఎందుకలా మారాల్సి వచ్చిందో తాజాగా వివరించింది. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ
Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More
Heart diseases : మీ పాదాలు ఇలా మారుతున్నాయా? గుండె ప్రమాదంలో ఉన్నట్లే!
గుండె సమస్యల గురించి మన శరీరం మనకు వివిధ మార్గాల్లో సంకేతాలు ఇస్తుంది. వీటిలో ఒకటి కాళ్ల వాపు. మీకు ఈ సమస్య వచ్చిన మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. Read More
Latest Gold-Silver Price 08 November 2023: మరో మెట్టు దిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More