By: ABP Desam | Updated at : 08 Nov 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 8 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Rajasthan News: ప్రేమ కోసం 'అతడు'గా మారిన ఆమె- ఇదో జంబలకడిపంబ కథ!
Rajasthan News: ప్రేమ కోసం ఆ యువతి ఏకంగా పురుషుడిగా మారింది. ఈ వింత ప్రేమ కథ గురించి తెలుసుకుందామా? Read More
Samsung 5G Milestone: 5G సర్వీసులో సామ్ సంగ్ సరికొత్త రికార్డు, డౌన్ లోడ్ స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవుతారు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సామ్ సంగ్ సరికొత్త రికార్డును సాధించింది. 5G సర్వీసులో 1.75 Gbps డౌన్ లోడ్ స్పీడ్, 61.5 Mbps అప్‌లోడ్ వేగం సాధించినట్లు తెలిపింది. Read More
Elon Musk Twitter:భారీగా పడిపోయిన ట్విట్టర్ ఆదాయం - కానీ, ఆ విషయంలో మస్క్ హ్యాపీ?
యాక్టివిటీ గ్రూప్స్ ప్రకటనదారులపై తెస్తున్న ఒత్తిడి కారణంగానే ట్విట్టర్ ఆదాయం తగ్గిందని మస్క్ తెలిపారు. తాజాగా మానిటైజబుల్ డైలీ యాక్టివ్ యూజర్లలో 20 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. Read More
TS PGECET: పీజీఈసెట్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలు వెల్లడి - ముఖ్య తేదీలివే! ఇదే చివరి అవకాశం!!
పీజీఈసెట్ మొదటి, రెండో విడతల కౌన్సెలింగ్‌లలో పాల్గొనని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబరు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Read More
Samantha Interview : నేను ఒక్కరోజు టైమ్ తీసుకుంటా! కానీ, 'యశోద'కు... : సమంత ఇంటర్వ్యూ
'యశోద' ఇంటర్వ్యూలో సమంత భావోద్వేగానికి లోనయ్యారు. తానింకా చావలేదని, తాను ఫైట్ చేస్తున్నానని పేర్కొన్నారు. మరి, సినిమా గురించి ఏం చెప్పారంటే... Read More
Pushpa 2 Movie : 'పుష్ప 2' - ఖర్చులో అస్సలు తగ్గేదే లే
'పుష్ప 2' సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంచనాలు పెంచేశారు. ఈ మధ్య 'ఊర్వశివో రాక్షసీవో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో 'అస్సలు తగ్గేదే లే' అన్నారు. ఖర్చు విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట! Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
నిద్రకు ముందు నీళ్లు తాగాలా? వద్దా?
నిద్రకు ఉపక్రమించే ముందు ఇక గ్లాసు నీళ్లు తాగాలా? వద్దా? అవి చల్లగా తాగాలా? లేక వెచ్చగా తాగాలా? అనే డైలమా చాలా మందికి ఉంటుంది. Read More
Cryptocurrency Prices: క్రిప్టో విలవిల! బిట్‌కాయిన్ 5.36% పతనం - రూ.2.5 లక్షలు తగ్గిన Mcap
Cryptocurrency Prices Today, 08 November 2022: క్రిప్టో మార్కెట్లు నేడు విలవిల్లాడుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 5.36 శాతం తగ్గి రూ.16.08 లక్షల వద్ద కొనసాగుతోంది. Read More
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
Share Market Opening Today: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు - 70k మార్క్‌తో చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది
Higher Interest Rate: ఎక్కువ వడ్డీని ఇచ్చే మూడు స్పెషల్ FDలు, ఈ నెలాఖరు వరకే మీకు అవకాశం
Petrol Diesel Price Today 11th December: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
/body>