అన్వేషించండి

Rajasthan News: ప్రేమ కోసం 'అతడు'గా మారిన ఆమె- ఇదో జంబలకడిపంబ కథ!

Rajasthan News: ప్రేమ కోసం ఆ యువతి ఏకంగా పురుషుడిగా మారింది. ఈ వింత ప్రేమ కథ గురించి తెలుసుకుందామా?

Rajasthan News: కులం, మతం, ప్రాంతం, దేశం.. ఇలా ఎన్ని వైరుధ్యాలున్నా ప్రేమ కోసం వాటన్నింటినీ పక్కన పెట్టిన జంటలను మనం చూసే ఉంటాం. కానీ ఓ జంట మాత్రం అంతకన్నా పెద్ద సాహసమే చేసింది. ఆమె ప్రేమను పొందటానికి ఓ యువతి.. 'అతడు'గా మారింది. ఇదేంటి అని షాకవుతున్నారా? అవును ఇది నిజం.

ఇదీ జరిగింది

రాజస్థాన్‌కు చెందిన కుంతల్‌ అనే యువతి ఓ కళాశాలలో పీఈటీ టీచర్‌గా పని చేసేది. అయితే తన విద్యార్థిని కల్పనా ఫౌజ్దార్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. కల్పనా.. ఓ కబడ్డీ ప్లేయర్. రోజులు గడిచే కొద్దీ వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి ‍ ప్రేమగా మారింది. కానీ సమాజం ఏమనుకుంటుంది? దీని గురించి ఎలా చెప్పాలి? అని కుంతల్ ఆలోచించింది.

చివరికి కుంతల్.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకుంది. 2019లో సర్జరీ చేయించుకుని అతడుగా మారింది. ఆ తర్వాత ఆ టీచర్‌ తన పేరుని ఆరవ్‌గా మార్చుకుంది. తన కోసం ఇంత సాహసం చేసిన కుంతల్‌ను కల్పన పెళ్లి చేసుకుంది.

" నాకు మొదటి నుంచి ఆమె (కుంతల్) అంటే ఇష్టం. అయితే సర్జరీ చేయించుకోకపోయినా నేను ఆమెనే పెళ్లి చేసుకునే దాన్ని. కానీ నా కోసం ఆమె ఇంత సాహసం చేసింది. సమాజం ఏమనుకున్నా సరే మా విహహం విరుద్ధమైనా సరే, మా తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. మేం ఆనందంగా ఉంది.  "
-                                          కల్పన

" పురుషుడిగా మారడానికి నేను శస్త్రచికిత్స చేయించుకోవాలని ఎప్పుడో అనుకున్నాను. కానీ ఇలా చేస్తే ఆమె ఎలా అనుకుంటోందో అర్థం కాలేదు. కానీ చివరికి ఇందుకు ఆమె సరే అంది. 2019 డిసెంబర్‌లో నాకు మొదటి సర్జరీ జరిగింది. ఆ సమయంలో ఆమె నాతోనే ఉంది.                       "
-      ఆరవ్ కుంతల్, పీఈటీ టీచర్

Also Read: Viral News: ఇంత నిర్లక్ష్యమా? ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ బ్యాగ్ పరిస్థితి ఇదీ!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget