ABP Desam Top 10, 11 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
యూపీలో సెక్యూరిటీ హైఅలెర్ట్, అయోధ్య ఉత్సవానికి భారీ భద్రత - ఆ ప్రాంతాలపైనే ఫోకస్
Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవం కోసం యూపీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. Read More
Redmi Note 13 5G Sale: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - ధర ఎంతంటే?
Redmi Note 13 5G Series Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. Read More
Vivo X100 Sale: సంక్రాంతి ముందు వివో ఎక్స్100 సేల్ ప్రారంభం - ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందంటే?
Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్ సేల్ ప్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. Read More
MBBS: ఎంబీబీఎస్ సీట్లన్నీ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ, కీలక ఆదేశాలు జారీచేసిన నేషనల్ మెడికల్ కమిషన్
MBBS: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పూర్తిగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆదేశించింది. Read More
Sankranti 2024 Tickets Price: సంక్రాంతి సినిమాల టికెట్ రేట్స్ - ఏ మూవీకి ఎంత? ఏ స్టేట్‌లో ఎంత?
Sankranti 2024 Movie Tickets Demand: సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా టికెట్ ఎంతకు అమ్ముతున్నారు? ఏ స్టేట్‌లో ఎంత రేట్ ఉంది? అనేది చూస్తే... Read More
Hanuman Vs AMB: మహేష్ బాబు థియేటర్‌లో 'హనుమాన్' ప్రీమియర్స్ క్యాన్సిల్ - కారణం అదేనా?
'హనుమాన్'కు విడుదల రోజు సరైన థియేటర్లు ఇవ్వడం లేదని తనను టార్గెట్ చేస్తూ కథనాలు రావడంతో దిల్ రాజు సీరియస్ అయ్యారు. ఇప్పుడీ సమస్య సరికొత్త మలుపు తీసుకున్నట్లు కనబడుతోంది. Read More
Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్
Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Bangles on Sankranti: సంక్రాంతి కీడు - కొడుకులున్నవారు గాజులు కొనాలా? అల్లుడి కాళ్లు పాలతో కడగాలా?
Sankranti 2024: సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏవో పరిహారాలు పాటించాలని ప్రచారం జరుగుతోంది. వాటిలో నిజాలెంతో ఇక్కడ తెలుసుకుందాం. Read More
Latest Gold-Silver Prices Today: మరింత తగ్గిన నగల రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Gold Silver Prices Today: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More