ABP Desam Top 10, 3 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 3 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 2 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 2 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Twitter Rate: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ అత్యధిక వ్యూస్ పొందింది. Read More
Twitter: ఇలా అయితే ట్విట్టర్ వాడటం కష్టమే - వినియోగంపై పరిమితి విధించిన మస్క్!
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్ వాడకంపై వినియోగదారులకు పరిమితి విధించాడు. Read More
AP ECET Results: ఏపీ ఈసెట్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2023' పరీక్ష ఫలితాలు జులై 2న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More
Runner: యాక్షన్ హీరోగా మారిన స్టార్ కొరియోగ్రాఫర్ - జానీ మాస్టర్ హీరోగా రెడీ అవుతున్న ‘ రన్నర్’!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రన్నర్' ఫస్ట్ లుక్ విడుదల అయింది. Read More
శ్రీకాంత్ అడ్డాల మాస్ ప్రయత్నం - ‘పెదకాపు-1’ టీజర్ వచ్చేసింది!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద కాపు 1’ టీజర్ విడుదల అయింది. Read More
డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
మూత్రం పోసుకున్న తర్వాతే కారులో కూర్చోవాలి - లేకపోతే చచ్చిపోతారట!
జర్నీకి సిద్ధమవుతున్నారా? అయితే, తప్పకుండా మూత్రం పోసుకున్న తర్వాతే కారు లేదా బస్సు ఎక్కండి. లేకపోతే చాలా ప్రమాదమట. Read More
Gold-Silver Price 03 July 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More