అన్వేషించండి

ABP Desam Top 10, 25 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 25 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. India Vs Pakistan: భారత్- పాక్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి!

    India Vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌ చూసి అసోంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. Read More

  2. Internet Speed Test: మీ ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్, జస్ట్ ఇలా చేస్తే చాలు!

    మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీరు అనుకున్న డేటా స్పీడ్ అందిస్తుందా? మీ ఇంటర్నెట్ కనెక్షన్ కొన్నిసార్లు స్లోగా పని చేసినట్లు అనిపిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే జస్ట్ స్పీట్ టెస్ చేయాల్సిందే! Read More

  3. Spotify Premium: ఫ్రీగా స్పాటిఫై ప్రీమియం - ఇలా చేస్తే పొందవచ్చు - యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు!

    దీపావళి సందర్భంగా స్పాటిఫై నాలుగు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. Read More

  4. DRBRAOU: అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల! ఫీజుకు చివరితేది ఎప్పుడంటే?

    బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలను డిసెంబరు 1 నుంచి నిర్వహించనున్నారు. డిగ్రీ తృతీయ, ద్వితీయ, ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్స్ (2016కు ముందు) బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. ‘డీజే టిల్లు’ సీక్వెల్ వచ్చేస్తోంది, హీరోయిన్‌గా ఆమెకు ఛాన్స్ - మరి రాధిక?

    కెరీర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసిన సిద్దూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ సినిమాతో యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డీజె టిల్లు సినిమాతో సిద్దూ తన కెరీర్ లోనే హిట్ ను అందుకున్నారు. Read More

  6. సంక్రాంతి సమరంలో బడా స్టార్స్ - ప్రభాస్, చిరంజీవి, బాలయ్యతో పోటీకి సిద్ధమైన అఖిల్, విజయ్!

    సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సందడి మొదలవుతుంది. సంక్రాంతే లక్ష్యంగా తెలుగులో పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి సంక్రాంతికి తెలుగులో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది. Read More

  7. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  9. డయాబెటిక్ రెటినోపతిని ఎలా గుర్తించాలి? కంటి చూపు శాశ్వతంగా పోతుందా?

    మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. Read More

  10. Petrol-Diesel Price, 25 October 2022: చమురు బిల్లుకు కష్టార్జితం ఖాళీ - ఇవాళ్టి రేటు ఇది

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 68 సెంట్లు తగ్గి 92.92 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 78 సెంట్లు తగ్గి 84.27 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget