ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్నకు చెప్పా, ఈ వ్యక్తి ఉండేవాడు కాదు, వెళ్ళిపోతాడని. గతంలో వసంత కృష్ణప్రసాద్‌కు సీటు ఇచ్చి, అతనికి రావలసిన బకాయిలన్నిటికి బటన్ నొక్కారు జగనన్న.